Rana Daggubati : మరో పాన్ ఇండియా సినిమాను ఓకే చేసిన రానా.. దర్శకుడు అతనే… ( వీడియో )

Phani CH

|

Updated on: May 02, 2021 | 7:13 PM

రానా దగ్గుబాటి.. ప్రఖ్యాత సినీ నిర్మాత రామనాయుడి మనవడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. రానా ఓవైపు హీరోగా చేస్తూనే మరోవైపు విలన్‌గాను అలరిస్తున్నారు.