Kalki 2898 AD: నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..

Kalki 2898 AD: నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..

Anil kumar poka

|

Updated on: Jun 30, 2024 | 2:54 PM

కల్కి మూవీ అందరి అంచనాలను అందుకుంది. సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే అంతాబానే ఉంది కానీ.. ఇప్పుడు కల్కి మూవీలో ఒకే ఒక్క పాత్రపై సస్పెన్స్ నెలకొంది. అదే కృష్ణుడి పాత్ర. ఇందులో కన్నయ్యగా కనిపించింది ఎవరా అని నెట్టింట సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. తెలుసుకోడానికి తెగ ట్రై చేస్తున్నారు. అయితే తాజాగా ఈ క్యారెక్టర్ చేసిందెవరో బయటికి వచ్చింది. అందర్నీ షాకయ్యేలా చేస్తోంది.

కల్కి మూవీ అందరి అంచనాలను అందుకుంది. సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే అంతాబానే ఉంది కానీ.. ఇప్పుడు కల్కి మూవీలో ఒకే ఒక్క పాత్రపై సస్పెన్స్ నెలకొంది. అదే కృష్ణుడి పాత్ర. ఇందులో కన్నయ్యగా కనిపించింది ఎవరా అని నెట్టింట సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. తెలుసుకోడానికి తెగ ట్రై చేస్తున్నారు. అయితే తాజాగా ఈ క్యారెక్టర్ చేసిందెవరో బయటికి వచ్చింది. అందర్నీ షాకయ్యేలా చేస్తోంది. కల్కి సినిమాలో కృష్ణుడిగా కనిపించింది తానే అంటూ కోలీవుడ్ యంగ్ హీరో కృష్ణ కుమార్ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. ఇంత గొప్ప క్యారెక్టర్ తనకు రావడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని.. తన పాత్రకు సెలబ్రెటీస్ ఇచ్చిన ప్రశంసలను పోస్ట్ చేస్తూ కృష్ణుడి పాత్రపై క్లారిటీ ఇచ్చేశారు. అయితే ముందుగా ఈ సినిమాలో నాని కృష్ణుడి రోల్ ప్లే చేస్తున్నారనే టాక్ బయటికి వచ్చింది. ఇక సినిమా రిలీజ్‌కు రెండు రోజుల ముందు నాని కాదు.. ఆక్యారెక్టర్ రానా చేశారనే న్యూస్ వైరల్ అయింది. అయితే ఈ ఇద్దరూ కాకుండా ఇప్పుడు తమిళ యంగ్ హీరో కృష్ణ కుమార్ ఈ రోల్ చేశారని తెలియడం అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. దాంతో పాటే.. ఈ హీరోకు పాన్ ఇండియా లెవల్లో పాపులారిటీని తెచ్చిపెడుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.