చిరంజీవికి, అమీర్  స్పెషల్ సర్‌ప్రైజ్ నేరుగా ఇంటికెళ్లి మరీ.. ట్విస్ట్

చిరంజీవికి, అమీర్ స్పెషల్ సర్‌ప్రైజ్ నేరుగా ఇంటికెళ్లి మరీ.. ట్విస్ట్

Phani CH

|

Updated on: Jul 15, 2022 | 1:56 PM

మెగాస్టార్ చిరంజీవి.. తన రోల్ మోడల్.. ఫేవరెట్ హీరో అని ఎప్పుడూ చెప్పే అమీర్ ఖాన్.. రిలీజ్ కు ముందే తన అప్‌కమింగ్ సినిమాను చిరుకు చూపించేశారు. చూపించడమే కాదు..



మెగాస్టార్ చిరంజీవి.. తన రోల్ మోడల్.. ఫేవరెట్ హీరో అని ఎప్పుడూ చెప్పే అమీర్ ఖాన్.. రిలీజ్ కు ముందే తన అప్‌కమింగ్ సినిమాను చిరుకు చూపించేశారు. చూపించడమే కాదు.. సినిమా ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. అప్పుడెప్పుడో హాలీవుడ్ లో వచ్చిన ‘ఫారెస్ట్ గంప్‌’ సినిమాను ‘లాల్ సింగ్ చడ్డా’ పేరుతో రిమేక్ చేశారు అమీర్ అండ్ టీం. అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ అండ్ వయాకామ్ 18 స్టూడియోస్ కాంబోలో ఈ సినిమాను నిర్మించారు. ఆగస్ట్ 11న వరల్డ్ వైడ్ రిలీజ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కూడా.. !ఈ క్రమంలోనే ‘లాల్ చడ్డా’ సినిమాను మెగా స్టార్ చిరంజీవికి చూపించారు అమీర్ ఖాన్. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఓ స్పెషల్ ప్రివ్యూ షోను స్క్రీనింగ్ చేసి ఈ మిస్టర్ ఫర్పెక్స్ .ఈ షోకు చిరు మాత్రమే కాదు.. చిరుతో పాటు.. పాన్ ఇండియన్ డైరెక్టర్ రాజమౌళి, మరో డైరెక్టర్ సుకుమార్, హీరో నాగార్జున, నాగచైతన్య కూడా వచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vikram: అదేంటి గెండెపోటన్నారు.. చూస్తేనేమో సింహంలా గర్జిస్తున్నారు

జ‌ల‌పాతం కింద ప‌డ‌కుండానే ఆవిరిగా మారిపోతే !! అలాంటి ప్రకృతి సోయ‌గం వీడియో

ఒంటి నిండా బ్లేడ్‌లతో బాలీవుడ్ బ్యూటీ !! ఇదేం ఫ్యాషన్‌రా బాబు అంటూ ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్

యాప్‌ ద్వారా ఫుడ్‌, లిక్కర్‌ ఫ్రీ ఆఫర్‌ !! ఎగబడుతున్న జనం.. ఎక్కడో తెలుసా ??

భానుడి ఉగ్రరూపం.. ఏకంగా రైలు పట్టాలే కాలిపోయాయి !! ఎక్కడంటే ??

 

Published on: Jul 15, 2022 01:56 PM