జలపాతం కింద పడకుండానే ఆవిరిగా మారిపోతే !! అలాంటి ప్రకృతి సోయగం వీడియో
ప్రకృతిలో ఎన్నెన్నో అందాలు కనిపిస్తుంటాయి. వాటిలో కమనీయ దృశ్యాలు మరెన్నో. అలాంటి ఓ అద్భుత దృశ్యాన్ని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు చెందిన అధికారి సుశాంత నంద తన ట్విట్టర్ ఖాతాలో ట్విట్ చేశారు.
ప్రకృతిలో ఎన్నెన్నో అందాలు కనిపిస్తుంటాయి. వాటిలో కమనీయ దృశ్యాలు మరెన్నో. అలాంటి ఓ అద్భుత దృశ్యాన్ని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు చెందిన అధికారి సుశాంత నంద తన ట్విట్టర్ ఖాతాలో ట్విట్ చేశారు. ఈ వీడియోలో కొండపై నుంచి జాలువారే జలపాతం భూమిని తగలకుండానే.. మధ్యలోనే ఆవిరిగా మారిపోతున్న వైనం ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తోంది. పశ్చిమ కనుమల్లోని నానేఘాట్ ప్రాంతంలో కనిపించిన ఈ దృశ్యంలో కొండపై నుంచి కిందకు జారుతున్న జల ధార అలా మధ్యలోనే ఆవిరిగా మారిపోతూ పైకి వెళుతోంది. వాయువేగం అన్నది భూమి గురుత్వాకర్షణ శక్తికి సరిసమానంగా కానీ, వ్యతిరేకంగా కానీ ఉన్నప్పుడు ఇలాంటి దృశ్యాలు కనిపిస్తాయని సుశాంత నంద వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒంటి నిండా బ్లేడ్‌లతో బాలీవుడ్ బ్యూటీ !! ఇదేం ఫ్యాషన్‌రా బాబు అంటూ ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్
యాప్ ద్వారా ఫుడ్, లిక్కర్ ఫ్రీ ఆఫర్ !! ఎగబడుతున్న జనం.. ఎక్కడో తెలుసా ??
భానుడి ఉగ్రరూపం.. ఏకంగా రైలు పట్టాలే కాలిపోయాయి !! ఎక్కడంటే ??
పాములా మారుతున్న గొంగళిపురుగు !! వీడియో చూస్తా షాక్
Blood Jewellery: రక్తంతో ఆభరణాలు తయారీ.. అది కూడా మానవుని రక్తం తో !!
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

