ఒంటి నిండా బ్లేడ్‌లతో బాలీవుడ్ బ్యూటీ !! ఇదేం ఫ్యాషన్‌రా బాబు అంటూ ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి ఉర్ఫి జావేద్ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక పోస్ట్‌తో వార్తల్లో నిలవడం ఉర్ఫికి అలవాటు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి ఉర్ఫి జావేద్ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక పోస్ట్‌తో వార్తల్లో నిలవడం ఉర్ఫికి అలవాటు. ‘బాదే భయ్యా కీ దుల్హనియా’ సీరియల్‌తో నటిగా పరిచయమైన ఉర్ఫి ‘మేరీ దుర్గా’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్ ఓటీటీ’లో పాల్గొని ఉర్ఫి మంచి పేరు తెచ్చుకుంది. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఉర్ఫి లేటెస్ట్ ఫ్యాషన్‌ను ఫాలో అవుతుంది. ముఖ్యంగా విభిన్నంగా ఉండే అవుట్ ఫిట్స్‌లో సోషల్ మీడియాను తనవైపు తిప్పుకునే ఉర్ఫి తాజాగా మరో వెరైటీ డ్రస్‌లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ ఉర్ఫి వీడియోను పోస్ట్ చేశారు. ఉర్ఫి ధరించిన డ్రస్ పూర్తిగా బ్లేడ్స్‌తో తయారు చేశారు. ఇదిలా ఉంటే ఉర్ఫి గతంలో పోస్ట్ చేసిన కొన్ని అవుట్ ఫిట్స్‌కు నెటిజన్లు కాస్త వ్యతిరేకించిన సంఘటనలు ఉన్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యాప్ ద్వారా ఫుడ్, లిక్కర్ ఫ్రీ ఆఫర్ !! ఎగబడుతున్న జనం.. ఎక్కడో తెలుసా ??
భానుడి ఉగ్రరూపం.. ఏకంగా రైలు పట్టాలే కాలిపోయాయి !! ఎక్కడంటే ??
పాములా మారుతున్న గొంగళిపురుగు !! వీడియో చూస్తా షాక్
Blood Jewellery: రక్తంతో ఆభరణాలు తయారీ.. అది కూడా మానవుని రక్తం తో !!
బయటకు వెళ్లే హడావుడిలో షూ వేసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

