Vikram: అదేంటి గుండెపోటన్నారు.. చూస్తేనేమో సింహంలా గర్జిస్తున్నారు
చియాన్ విక్రమ్.! కమల్ హాసన్ తరువాత.. కమల్ హాసన్ రేంజ్ యాక్టింగ్ చేయగలరే పేరు ఉంది. క్రేజ్‌లోనూ.. ఫిల్మీ బిజినెస్‌లోనూ.. తమిళ్తోపాటు తెలుగులోనూ మంచి పొజీషన్ ఉంది.
చియాన్ విక్రమ్.! కమల్ హాసన్ తరువాత.. కమల్ హాసన్ రేంజ్ యాక్టింగ్ చేయగలరే పేరు ఉంది. క్రేజ్‌లోనూ.. ఫిల్మీ బిజినెస్‌లోనూ.. తమిళ్తోపాటు తెలుగులోనూ మంచి పొజీషన్ ఉంది. అందుకే మేకర్స్ పరుగు ఈయన వెంట ఎప్పుడూ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇక ఇదంతా.. పక్కకు పెడితే.. తాజాగా ఈ హీరోకు గెండెపోటనే న్యూస్ రెండు రోజుల క్రితం సౌత్ ఇండియాలో హాట్ టాపిక్ గా మారింది. చాలా సీరియస్ అని.. డాక్టర్లు ఇక కష్టమంటున్నారనే టాక్ కూడా వైరల్ అయింది. విక్రమ్ కొడుకు ధృవ్ చెబుతున్నా.. అదేం లేదంటూ.. విక్రమ్ సన్నిహితులు ట్వీట్లు పెడుతున్నా.. ఈ న్యూస్‌కు అడ్డూ అదుపు లేకుండా పోయింది. దానికి తోడు.. హాస్పటిల్ నుంచి వచ్చాక విక్రమ్ మాట్లాడిన ఫస్ట్ వీడియో అంటూ.. ఓ ఫేక్ వీడియో కూడా.. సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఇప్పటికీ ఈ వీడియో నెట్టింట బజ్ చూస్తేనే ఉంది. కాని ఇవేమి పట్టనట్టు.. విక్రమ్ తనపని తాను చేసుకుంటూ పోతున్నారు. నిన్న కాక మొన్న తన నెక్ట్స్ ఫిల్మ్ కోబ్రా ఈవెంట్లో మాట్లాడారు. ఇక ఇప్పుడు గర్జించే సింహంలా.. మణిరత్నం సినిమా కోసం డబ్బింగ్ చెబుతున్నారు. అది కూడా.. అయిదు బాషల్లో.. గుక్క తిప్పుకోకుండా..!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జలపాతం కింద పడకుండానే ఆవిరిగా మారిపోతే !! అలాంటి ప్రకృతి సోయగం వీడియో
ఒంటి నిండా బ్లేడ్‌లతో బాలీవుడ్ బ్యూటీ !! ఇదేం ఫ్యాషన్‌రా బాబు అంటూ ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్
యాప్ ద్వారా ఫుడ్, లిక్కర్ ఫ్రీ ఆఫర్ !! ఎగబడుతున్న జనం.. ఎక్కడో తెలుసా ??
భానుడి ఉగ్రరూపం.. ఏకంగా రైలు పట్టాలే కాలిపోయాయి !! ఎక్కడంటే ??