AAA Cinemas: అదిరిపోయేలా.. అల్లు అర్జున్‌ థియేటర్‌.. యూత్‌ టార్గెట్ గా బన్నీ ప్లాన్..

AAA Cinemas: అదిరిపోయేలా.. అల్లు అర్జున్‌ థియేటర్‌.. యూత్‌ టార్గెట్ గా బన్నీ ప్లాన్..

Anil kumar poka

|

Updated on: Jun 13, 2023 | 1:26 PM

నగరం నడిఒడ్డులో..! అమీర్ పేట్‌ జంక్షన్లో..! యూత్‌ ఇవ్వడి మువ్వడిగా తిరగాడే ప్లేస్‌లో..! ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ సందడి చేయనున్నారు. అందుకోసం జూన్ 15న ముహూర్తం ఖరారు కూడా చేసుకున్నారు. దాంతో పాటే.. ప్రభాస్‌ మోస్ట్ అవేటెడ్‌ మూవీ ఆదిపురుష్‌ని చూసి ఎంజాయ్‌ చేయనున్నారు.

నగరం నడిఒడ్డులో..! అమీర్ పేట్‌ జంక్షన్లో..! యూత్‌ ఇవ్వడి మువ్వడిగా తిరగాడే ప్లేస్‌లో..! ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ సందడి చేయనున్నారు. అందుకోసం జూన్ 15న ముహూర్తం ఖరారు కూడా చేసుకున్నారు. దాంతో పాటే.. ప్రభాస్‌ మోస్ట్ అవేటెడ్‌ మూవీ ఆదిపురుష్‌ని చూసి ఎంజాయ్‌ చేయనున్నారు. భక్తి పారవశ్యంలో.. మునిగితేలుతూనే… తనో థియేటర్ వాడయ్యారనే సంతోషంలో ఎగిరి గంతేయనున్నారు. ఓ పక్క తన లైనప్‌ ఫిల్మ్‌తో తెగ బిజీగా ఉన్న అల్లు అర్జున్.. మల్టీప్లెక్స్‌ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అందుకోసం ఇప్పటికే ఏసియన్ థియేటర్స్‌తో కలిసి.. అమీర్ పేట్ సత్యం థియేటర్ ప్లేస్‌లో.. ట్రిపుల్ ఎ సినిమాస్ పేరుతో.. ఓ గ్రాండ్‌ మల్టీప్లెక్స్‌ను కట్టిస్తున్నారు. ఇక దాదాపు రెండేళ్ల నుంచి కన్స్‌స్ట్రక్షన్‌లో ఈ మల్టీ ప్లెక్స్‌ తాజాగా పూర్తైంది. దీంతో జూన్‌ 15నే తన బ్రాండ్ పేరుతో ఉన్న ఈసినిమాస్‌ను ఓపెన్‌ చేయనున్నారు అల్లు అర్జున్. అంతేకాదు.. జూన్‌ 16న రిలీజ్‌ అయ్యే ఆదిపురుష్‌ సినిమాను ఈ థియేటర్లోనే ప్రీమియర్ వేసేందుకు ప్లాన్ కూడా చేస్తున్నారు బన్నీ అండ్ టీం. త్రీడీలోనూ.. 2డీలోనూ.. ప్రభాస్‌ సినిమాను స్క్రీనింగ్ చేసి.. తన థియేటర్ కలెక్షన్స్‌కు మాంచి బూస్టప్‌ ఇవ్వాలని అనుకుంటున్నారట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!

Published on: Jun 13, 2023 10:43 AM