80s Stars Reunion: స్టార్స్ రీ-యూనియన్.. ఫోటోలు వైరల్..

80s Stars Reunion: స్టార్స్ రీ-యూనియన్.. ఫోటోలు వైరల్..

Ravi Kiran

|

Updated on: Nov 14, 2022 | 9:40 AM

 రీయూనియన్ స్టూడెంట్స్‌కే.. లేదా ఓ కంపెనీలో పనిచేసే ఎంప్లాయిస్‌కే అని అనుకునే వారికి.. తమ గ్యాదరింగ్‌తో దిమ్మతిరిగేలా చేశారు మన స్టార్లు. నార్త సౌత్ అని తేడా లేకుండా 80స్‌లో పాపులర్ అయిన స్టార్లందరూ.. ఒక చోట చేరి తెగ సందడి చేశారు. ఇప్పుడీ ఫోటోలతో .. వీడియోలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! 80వ దశకంలో… సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. పాపులర్ అయిన స్టార్లందరూ కలిసి.. ప్రతీ యేటా గ్యాదర్ అవుతున్నారు. […]


రీయూనియన్ స్టూడెంట్స్‌కే.. లేదా ఓ కంపెనీలో పనిచేసే ఎంప్లాయిస్‌కే అని అనుకునే వారికి.. తమ గ్యాదరింగ్‌తో దిమ్మతిరిగేలా చేశారు మన స్టార్లు. నార్త సౌత్ అని తేడా లేకుండా 80స్‌లో పాపులర్ అయిన స్టార్లందరూ.. ఒక చోట చేరి తెగ సందడి చేశారు. ఇప్పుడీ ఫోటోలతో .. వీడియోలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! 80వ దశకంలో… సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. పాపులర్ అయిన స్టార్లందరూ కలిసి.. ప్రతీ యేటా గ్యాదర్ అవుతున్నారు. అందరూ ఒక చోట చేరి.. అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటున్నారు. ఆటలు పాటలతో ఎంజాయ్‌ చేస్తున్నారు. కొద్ది సేపు తమ ఏజ్‌ను ఉన్న కాలాన్ని మరిచిపోయి.. 80స్‌లోకి వెళుతున్నారు