Young Tiger: ఇదెక్కడి తలనొప్పిరా బాబు! ఇద్దరూ ఇంతేనా!(Video)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్! రియల్ లైఫ్‌లో బెస్ట్ ఫ్రెండ్స్. రీల్ లైఫ్‌లో బ్రదర్స్. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ ! ఎప్పడూ నెట్టింట ట్రెండ్ అవుతూ ఉండే స్టార్స్.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్! రియల్ లైఫ్‌లో బెస్ట్ ఫ్రెండ్స్. రీల్ లైఫ్‌లో బ్రదర్స్. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ ! ఎప్పడూ నెట్టింట ట్రెండ్ అవుతూ ఉండే స్టార్స్. అయితే ఇప్పుడీ ఇద్దరు స్టార్స్‌పై కాస్త అలకపూనారు వారి వారి ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ . అలకపూనడమే కాదు.. తమ సినిమాల అప్డేట్స్ ల విషయంగా ఒకరికొకరు స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చుకుంటున్నారు. ఎస్ ! నిన్న మొన్నటి వరకు ట్రిపుల్ ఆర్‌తో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పటికీ ఏ సినిమాను మొదలెట్టలేదు. కాని అదే ట్రిపుల్ ఆర్ చేసిన కో స్టార్ చెర్రీ మాత్రం.. ఆర్ సీ 15 సినిమా షూట్‌ను పరిగెత్తిస్తున్నారు. దానికితోడు రంగస్థలం 2 సినిమాను కూడా మొదలెట్టేశారు. దీంతో తారక్ ఫ్యాన్స్ నెట్టింట కాస్త హడావిడి చేస్తున్నారు. సినిమా త్వరగా మొదలెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఆన్‌స్ట్రీన్ అన్న చెర్రీని చూసిన నేర్చుకో అంటూ కామెంట్ చేస్తున్నారు.
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో

