Ram Charan VS jr.NTR: ఇదెక్కడి తలనొప్పిరా బాబు.! ఇద్దరూ ఇంతేనా..! డైరెక్టర్స్ కి చుక్కలు చూపిస్తున్న మారిన ఫ్యాన్స్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్! రియల్ లైఫ్‌లో బెస్ట్ ఫ్రెండ్స్. రీల్ లైఫ్‌లో బ్రదర్స్. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ ! ఎప్పడూ నెట్టింట ట్రెండ్ అవుతూ ఉండే స్టార్స్.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్! రియల్ లైఫ్‌లో బెస్ట్ ఫ్రెండ్స్. రీల్ లైఫ్‌లో బ్రదర్స్. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ ! ఎప్పడూ నెట్టింట ట్రెండ్ అవుతూ ఉండే స్టార్స్. అయితే ఇప్పుడీ ఇద్దరు స్టార్స్‌పై కాస్త అలకపూనారు వారి వారి ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ . అలకపూనడమే కాదు.. తమ సినిమాల అప్డేట్స్ ల విషయంగా ఒకరికొకరు స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చుకుంటున్నారు.ఎస్ ! నిన్న మొన్నటి వరకు ట్రిపుల్ ఆర్‌తో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పటికీ ఏ సినిమాను మొదలెట్టలేదు. కాని అదే ట్రిపుల్ ఆర్ చేసిన కో స్టార్ చెర్రీ మాత్రం.. ఆర్ సీ 15 సినిమా షూట్‌ను పరిగెత్తిస్తున్నారు. దానికితోడు రంగస్థలం 2 సినిమాను కూడా మొదలెట్టేశారు. దీంతో తారక్ ఫ్యాన్స్ నెట్టింట కాస్త హడావిడి చేస్తున్నారు. సినిమా త్వరగా మొదలెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఆన్‌స్ట్రీన్ అన్న చెర్రీని చూసిన నేర్చుకో అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇక తారక్ తో పాటే.. . చెర్రీ ఫ్యాన్స్ కూడా.. నెట్టింట ఫైర్ అవుతున్నారు. ఆర్సీ 15 సినిమా అప్డేట్ కావాలంటూ.. శంకర్‌పై సీరియస్ అవుతున్నారు. తమ హీరోకు చిర్రొత్తు కొస్తే చేయకంటూ.. ఫన్నీ మీమ్స్ తో తమ బాధను బయటపెడుతున్నారు. ఆర్సీ15 టైటిల్‌ను ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. ఇక నెట్టింట వీరి కామెంట్లను చూసిన నెటిజెన్స్.. ఇదెక్కడి తలనొప్పిరా బాబు.. ఇద్దరూ ఇంతేనా! అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే విషయంగా మీమ్స్ కూడా చేస్తూ.. తెగ వైరల్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్‌లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

