Nikhil – Swayambhu: వామ్మో..! ఒక్క సీన్‌కు 8 కోట్ల ఖర్చా..?

నిఖిల్‌ హీరోగా నటిస్తున్న సినిమా స్వయంభు. ఈ సినిమాని భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్నారు ఠాగూరు మధు. తాజాగా భారీ యాక్షన్‌ సీక్వెన్స్ ని ప్లాన్‌ చేశారు మేకర్స్. దాదాపు 8 కోట్ల బడ్జెట్‌తో యాక్షన్‌ సీక్వెన్స్ ని సిద్ధం చేస్తున్నారు. వరల్డ్ లోనే బెస్ట్ టెక్నికల్‌ టీమ్‌ సపోర్ట్ తో ఈ పార్ట్ ని తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు నిఖిల్‌ సిద్ధార్థ.

|

Updated on: May 12, 2024 | 6:52 PM

Follow us