Balayya - Thaman: తమన్‌ అరాచకం బాలయ్య టీజర్‌ ఇక దబిడదిబిడే..! గట్టిగా ప్లాన్ చేసిన థమన్..

Balayya – Thaman: తమన్‌ అరాచకం బాలయ్య టీజర్‌ ఇక దబిడదిబిడే..! గట్టిగా ప్లాన్ చేసిన థమన్..

Anil kumar poka

|

Updated on: Jun 09, 2023 | 9:44 PM

తమన్ అంటే మినిమమ్‌ బాక్స్‌ బద్దలవ్వాల్సిందే.! బాలయ్య ఉంటే.. బాక్సులతో పాటు.. థియేటర్‌ టాప్‌ లేచి పోవాల్సిందే! ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్టు అయితే.. టీజర్లు.. ట్రైలర్లే.. మతి పోగొట్టే... మ్యాజిక్ చేయాల్సిందే.! బాలయ్య హైఎనర్జిటిక్‌ యాక్షన్‌కు.. కర్ణబేరి కెపాసిటీ మించేలా తమన్ బీజీఎమ్ ఇవ్వాల్సిందే!

తమన్ అంటే మినిమమ్‌ బాక్స్‌ బద్దలవ్వాల్సిందే.! బాలయ్య ఉంటే.. బాక్సులతో పాటు.. థియేటర్‌ టాప్‌ లేచి పోవాల్సిందే! ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్టు అయితే.. టీజర్లు.. ట్రైలర్లే.. మతి పోగొట్టే… మ్యాజిక్ చేయాల్సిందే.! బాలయ్య హైఎనర్జిటిక్‌ యాక్షన్‌కు.. కర్ణబేరి కెపాసిటీ మించేలా తమన్ బీజీఎమ్ ఇవ్వాల్సిందే! ఇప్పుడు కూడా జరుగుతోంది ఇదే! అనిల్ రావిపూడి, తమన్‌, కలయిక కూడి అందుకోసమే! ఎస్ ! బాలయ్య బర్త్‌డే జూన్ 10న, ఎన్‌బీకె 108ఫిల్మ్ భగవంత్ కేసరి సినిమా నుంచి టీజర్‌ రిలీజ్కు ప్లాన్ చేశారు… డైరెక్టర్‌ అనిల్ రావి పూడి అండ్ టీం. 108 థియేటర్లో… బాలయ్య పెట్టిన ముహూర్తంలో.. ఈ టీజర్‌ను లాంచ్ చేయనున్నారు. ఇక అందుకోసమే ఓ రెండు మూడు రోజుల నుంచి.. ఈ టీజర్‌ మీదే వర్క్‌ చేస్తున్నారు రావిపూడి. బాలయ్య విజువల్‌కు… సౌండ్ బాక్సుల నుంచి వచ్చే మ్యూజిక్‌ మ్యాచ్‌ అయ్యేలా.. తమన్‌తో కలిసి వర్కవుట్ చేస్తున్నారు.ఇక కొట్టిపిండిలా.. బాలయ్యకు గూస్‌ బంప్స్ వచ్చే బీజీఎమ్ ఇచ్చే తమన్‌..ఈ సారి కూడా అదే చేసేందుకు ఓ క్రేజీ అడుగేశారు. టీజర్ బీజీఎమ్ కోసమే ఏకంగా 72 మందితో లైవ్ ఆర్కెస్ట్రా పెట్టించారు. వారందరూ లైవ్‌లో వాయిస్తుంటే.. ఆ మ్యూజిక్‌ను రికార్డ్‌ చేసి.. బాలయ్య దాటికి మ్యాచ్ అయ్యేలా.. నెట్ట్ లెవల్‌ సౌండింగ్ వినిపించబోతున్నారు. అయితే ఇదే విషయమే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. టీజర్‌పైనే సినిమా రేంజ్‌ అంచనాలను పెంచేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!