Project k: ప్రభాస్ రెమ్యూనరేషన్‌తో.. 4 చిన్న సినిమాలే తీసేయొచ్చుగా..!
రీజనల్ స్టార్గా ఉన్నప్పుడు.. రీజనబుల్ గానే రెమ్యూనరేషన్ తీసుకున్న ప్రభాస్... పాన్ ఇండియాకు షిఫ్ట్ అయ్యాక మాత్రం..తన రెమ్యూనరేషన్‌ను అమాంతంగా పెంచేశారు. ఓ సినిమాకు పడే కష్టం.. తీసుకునే టైం.. చేసే బిజినెస్.. ఈ మూడింటినీ లెక్కేసుకుని మరీ..
రీజనల్ స్టార్గా ఉన్నప్పుడు.. రీజనబుల్ గానే రెమ్యూనరేషన్ తీసుకున్న ప్రభాస్… పాన్ ఇండియాకు షిఫ్ట్ అయ్యాక మాత్రం..తన రెమ్యూనరేషన్‌ను అమాంతంగా పెంచేశారు. ఓ సినిమాకు పడే కష్టం.. తీసుకునే టైం.. చేసే బిజినెస్.. ఈ మూడింటినీ లెక్కేసుకుని మరీ.. కోట్లట్లో పైకం తీసుకుంటున్నారు. ఇక తాజాగా తను చేయబోయే ప్రాజెక్ట్ కె కు కూడా.. దిమ్మతిరిగే రేంజ్లో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు మన డార్లింగ్ హీరో.
స్పైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్లో… భారీ బడ్జెట్‌తో.. భారీ స్టార్ క్యాస్ట్ తో.. ది మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న సినిమానే ప్రాజెక్ట్ కె. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో.. అశ్వినీదత్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాలో.. ప్రభాస్ దాదాపు 150 కోట్లు రెమ్యూనరేషన్‌గా తీసుకున్నారనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఎస్ ! దాదాపు 400కోట్ల బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ సినిమాలో.. ప్రభాసే దాదాపు 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్‌గా తీసుకుంటున్నారట. ఇక ప్రభాస్‌కు తోడు.. కమల్ హాసన్ కూడా.. దాదాపు 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్గా అందుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ రెమ్యూనరేషన్‌తో దాదాపు 4 మీడియం బడ్జెట్ .. లేదా.. 5 చిన్న సినిమాలే తెరకెక్కించవనే కామెంట్ నెటినెన్ల నుంచి వస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..