Upasana: డెలివరీ ముందు ఉపాసన.. హాస్పిటల్ ల్లో వీడియో సోషల్ మీడియాలో వైరల్.

Upasana: డెలివరీ ముందు ఉపాసన.. హాస్పిటల్ ల్లో వీడియో సోషల్ మీడియాలో వైరల్.

Anil kumar poka

|

Updated on: Jun 27, 2023 | 8:58 AM

తమకు పుట్టిన హెల్తీ అండ్ బ్యూటిఫుల్ బేబీతో.. ఉపాసన అండ్ రామ్‌ చరణ్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఆ బేబీనే చూసుకుంటూ.. మురిపోతూ.. పేరుంట్ హుడ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. మరో పక్క మెగాస్టార్ చిరు కూడా... తాతైనందుకు చాలా ఆనందంగా ఉన్నారు.

తమకు పుట్టిన హెల్తీ అండ్ బ్యూటిఫుల్ బేబీతో.. ఉపాసన అండ్ రామ్‌ చరణ్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఆ బేబీనే చూసుకుంటూ.. మురిపోతూ.. పేరుంట్ హుడ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. మరో పక్క మెగాస్టార్ చిరు కూడా… తాతైనందుకు చాలా ఆనందంగా ఉన్నారు. ఇక ఇందంతా పక్కుకు పెడితే.. అసుల తన బిడ్డకు జన్మనిచ్చే ముందు.. ఆపరేషన్‌ థియేటర్‌కు వెళ్లేందుకు.. ఉపాసన ఎలా ఉన్నారు. టెంక్షన్ పడుతున్నారా…? లేక ఎగ్జైటెడ్‌గా.. సరదాగా ఉన్నారా? అనే విషయం తాజాగా ఓ వీడియోతో తేలిపోయింది. ఎగ్జాక్ట్‌గా డెలివరీ ముందు.. ఉపాసన అందరికీ బాయ్ చెబుతున్న వీడియో ఒకటి బయటికి వచ్చి.. ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..