Watch: ఇంద్రకీలాద్రి కొండపై పాము కలకలం.. దుర్గమ్మ భక్తులు షాక్..!
ఆదివారం సాయంత్రం సమయంలో దర్శనానికి వెళ్లే కూ లైన్ పక్కనే పాము కనిపించడంతో భక్తులు, అధికారులు ఖంగుతిన్నారు. పాములు రాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు అధికారులను కోరుతున్నారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై పాము కలకలం రేపింది. ఓ వైపు దసరా ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. మరోవైపు ఇంద్రకీలాద్రిపై పాము రావడంతో భక్తుల్లో భయాందోళన నెలకొంది. ఆదివారం సాయంత్రం సమయంలో దర్శనానికి వెళ్లే కూ లైన్ పక్కనే పాము కనిపించడంతో భక్తులు, అధికారులు ఖంగుతిన్నారు. పాములు రాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు అధికారులను కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

