‘ఏపీలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం..’ లెక్క ఎంతో చెప్పేసిన సీఎం జగన్..
తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అదనంగా 2 లక్షల 31 వేల ఉద్యోగాలు సృష్టించామని టీవీ నైన్ ఇంటర్వ్యూలో సీఎం జగన్ వెల్లడించారు. చంద్రబాబు హయాంలో వచ్చిన పెట్టుబడులకు తమ 59 నెలల పాలనలో వచ్చిన పెట్టుబడులను ఆయన వివరించారు. 2019 ఎన్నికలతో..
తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అదనంగా 2 లక్షల 31 వేల ఉద్యోగాలు సృష్టించామని టీవీ నైన్ ఇంటర్వ్యూలో సీఎం జగన్ వెల్లడించారు. చంద్రబాబు హయాంలో వచ్చిన పెట్టుబడులకు తమ 59 నెలల పాలనలో వచ్చిన పెట్టుబడులను ఆయన వివరించారు. గ్రామ సచివాలయాల్లో లక్షా 35వేల మంది పనిచేస్తున్నారు. వైద్యరంగంలో 54వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఎంఎస్‌ఎంఈలపై మేం పెట్టిన దృష్టి ఇంతకుముందెన్నడూ లేదు. ఎంఎస్‌ఎంఈల్లో అదనంగా 20 లక్షల మందికి ఉపాధి దొరికింది. 2019 ఎన్నికలతో పోల్చితే తన కాన్ఫిడెన్స్ ఈసారి చాలా ఎక్కువుందని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో 90 శాతం కుటుంబాల అభివృద్ధిలో జగన్ పాత్ర ఉందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో తాను మాట్లాడే ప్రతీ మాట ఎంతో గౌరవప్రదంగానే ఉంటుందని జగన్ స్పష్టం చేశారు. విపక్షాల మాటల్లో నిరాశ కనిపిస్తోందని తెలిపారు.
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

