Fahadh Faasil: ‘పుష్ప వల్ల ఎలాంటి లాభం లేదు’ ఫహాద్ షాకింగ్ కామెంట్స్.
మలయాళం దాటి రిమైనింగ్ అన్ని లాంగ్వేజెస్ ప్రేక్షకులకు దగ్గరైన పుష్ప సినిమాలోని విలన్ ఫహాద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పుష్ప సినిమా వల్ల తనకు పెద్దగా.. కొత్తగా ఒరిగిందేం లేదంటూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో తనకు అవకాశాలేం రాలేదని.. చెప్పారు. డైరెక్టర్ సుకుమార్ తో కూడా ఇదే విషయం ఓపెన్‌గా చెప్పా అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
వైరల్ వీడియోలు
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు