చార్ ధామ్ యాత్రికులకు అలర్ట్.. అది తప్పనిసరి

చార్ ధామ్ యాత్రికులకు అలర్ట్.. అది తప్పనిసరి

Phani CH

|

Updated on: May 24, 2024 | 9:17 PM

హిందువులు చేసే ముఖ్యమైన యాత్రల్లో ఒకటి 'చార్ ధామ్ యాత్ర'. ఈ యాత్ర కోసం ఉత్తరాఖండ్‌కు భారీగా భక్తులు తరలివస్తున్నారు. చార్ ధామ్ యాత్రకు వచ్చే భక్తులు సాధారణంగా గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ధామ్‌లను సందర్శించి తిరిగి వస్తారని మనకు తెలుసు. అయితే దర్శించటానికి ఈ నాలుగు మాత్రమే కాకుండా ఇంకా కొన్ని ప్రత్యేక ప్రదేశాలు కూడా ఉన్నాయని చాలామందికి తెలియదు. వాటిని దర్శించకపోతే ఆ యాత్ర అసంపూర్తిగానే ఉండిపోతుంది.

హిందువులు చేసే ముఖ్యమైన యాత్రల్లో ఒకటి ‘చార్ ధామ్ యాత్ర’. ఈ యాత్ర కోసం ఉత్తరాఖండ్‌కు భారీగా భక్తులు తరలివస్తున్నారు. చార్ ధామ్ యాత్రకు వచ్చే భక్తులు సాధారణంగా గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ధామ్‌లను సందర్శించి తిరిగి వస్తారని మనకు తెలుసు. అయితే దర్శించటానికి ఈ నాలుగు మాత్రమే కాకుండా ఇంకా కొన్ని ప్రత్యేక ప్రదేశాలు కూడా ఉన్నాయని చాలామందికి తెలియదు. వాటిని దర్శించకపోతే ఆ యాత్ర అసంపూర్తిగానే ఉండిపోతుంది. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకోండి. చార్ ధామ్ యాత్ర మే 10న ప్రారంభమైంది. ఈ నేపధ్యంలో కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ధామ్‌లలో భక్తుల రద్దీ నెలకొంది. లక్షలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. మరోవైపు చార్ ధామ్ యాత్రకు సంబంధించిన ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం పలువురు వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో వారు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదారు రోజులుగా వేచి చూస్తున్నా తమ యాత్రకు రిజిస్ట్రేషన్ జరగడం లేదని వారు వాపోతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చాయ్ వాలాకు కోట్లలో ఆదాయ పన్ను.. అస్సలు రహస్యం తెలిసి కళ్ళు తేలేసారు