Watch Video: కూటమి గెలిచినందుకు ఫ్రీగా టీ, కాఫీ.. తాగేందుకు ఎగబడ్డ జనం.. ఎక్కడంటే..
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువులో టీ కొట్టు యజమాని టీ, కాఫీని ఒకరోజు ఉచితంగా పంపిణీ చేశాడు. జూన్ 4న ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో కూటమి కార్యకర్తల్లో ఆనందం అంబరాన్ని అంటింది. అయితే రాష్ట్రంలో కూటమి ఘన విజయం సాధించడంతో జూన్ 5 న ఆ విజయాన్ని హర్షిస్తూ టీ, కాఫీని ఉచితంగా పంపిణీ చేశాడు ఓ టీకొట్టు యజమాని. రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అందుకే టీ, కాఫీని ఉచితంగా పంపిణీ చేస్తున్నానని చెప్పడు. టీ తాగేవారు నా కొట్టుకు వచ్చి టీ, కాఫీని తాగాలని నజీర్ కోరాడు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువులో టీ కొట్టు యజమాని టీ, కాఫీని ఒకరోజు ఉచితంగా పంపిణీ చేశాడు. జూన్ 4న ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో కూటమి కార్యకర్తల్లో ఆనందం అంబరాన్ని అంటింది. అయితే రాష్ట్రంలో కూటమి ఘన విజయం సాధించడంతో జూన్ 5 న ఆ విజయాన్ని హర్షిస్తూ టీ, కాఫీని ఉచితంగా పంపిణీ చేశాడు ఓ టీకొట్టు యజమాని. రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అందుకే టీ, కాఫీని ఉచితంగా పంపిణీ చేస్తున్నానని చెప్పడు. టీ తాగేవారు నా కొట్టుకు వచ్చి టీ, కాఫీని తాగాలని నజీర్ కోరాడు. అయితే ఈ అవకాశం ఒక్కరోజు మాత్రమే అని తెలిపాడు. దీంతో ఈ విషయం ఆ నోటా ఈనోటా పాకి షాపు ముందుకు క్యూ కట్టారు స్థానికులు. వచ్చిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా టీ, కాఫీ అందించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్గా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

