AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oral Health: మీ డెంటల్ ఏజ్‌ను తనిఖీ చేసుకోండి.. సెన్సోడైన్, టీవీ9 క్యాంపెయిన్‌ను ప్రారంభించిన కేంద్రమంత్రి

Oral Health: మీ డెంటల్ ఏజ్‌ను తనిఖీ చేసుకోండి.. సెన్సోడైన్, టీవీ9 క్యాంపెయిన్‌ను ప్రారంభించిన కేంద్రమంత్రి

Shaik Madar Saheb
|

Updated on: Mar 30, 2026 | 4:09 PM

Share

ప్రస్తుత కాలంలో భారతదేశంలో ప్రతి పది మందిలో తొమ్మిది మంది ఏదో ఒక రకమైన డెంటల్ ప్రాబ్లెమ్ తో బాధపడుతున్నారు. చాలా మంది తమ Dental Age పెరుగుతోందనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఈ World Oral Health Day (నోటి ఆరోగ్యం) సందర్భంగా, Sensodyne, TV9 Network ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించాయి.

ప్రస్తుత కాలంలో భారతదేశంలో ప్రతి పది మందిలో తొమ్మిది మంది ఏదో ఒక రకమైన డెంటల్ ప్రాబ్లెమ్ తో బాధపడుతున్నారు. చాలా మంది తమ Dental Age పెరుగుతోందనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఈ World Oral Health Day (నోటి ఆరోగ్యం) సందర్భంగా, Sensodyne, TV9 Network ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించాయి.. Know Your Dental Age and take the first step for oral health… ఈ ప్రచారాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అనుప్రియా పటేల్ ప్రారంభించారు. కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ మాట్లాడుతూ.. నోటి ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలన్నారు. ఈ సందర్భంగా సెన్సోడైన్, టీవీ9 నెట్‌వర్క్ క్యాంపెయిన్‌ను అభినందించారు. ఇలాంటి ప్రచారంతో ప్రజల్లో నోటి ఆరోగ్యం పట్ల అవగాహన మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.

నో యువర్ డెంటల్ ఏజ్..  ఈ క్యాంపెయిన్ ప్రత్యేకత ఏమిటంటే, దేశంలోనే మొట్టమొదటి ‘మేడ్ ఇన్ ఇండియా’ హై-స్పీడ్ ట్రైన్ ‘వందే భారత్’ కూడా ఇందులో పాలుపంచుకోబోతోంది. మీరు కూడా ఈ ప్రచారంలో భాగం కావాలనుకుంటే, వందే భారత్‌లో ప్రయాణిస్తున్నప్పుడు మా QR Code ని scan చేయండి.. ఆ తర్వాత మీ డెంటల్ ఏజ్ (check your dental age) ను తనిఖీ చేసుకోండి.

Published on: Mar 30, 2026 03:21 PM
Follow Us