Telangana: 11వ రోజు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
Telangana Assembly Budget Sessions: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు 11వ రోజులకు చేరుకున్నాయి, చివరి దశ ఓటింగ్‌తో పాటు కీలక బిల్లుల ప్రవేశం వంటి అంశాలతో సభ బిజీగా కొనసాగుతుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌పై చర్చ ఇవాళ్టితో ముగియనుంది.
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు 11వ రోజులకు చేరుకున్నాయి, చివరి దశ ఓటింగ్‌తో పాటు కీలక బిల్లుల ప్రవేశం వంటి అంశాలతో సభ బిజీగా కొనసాగుతుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌పై చర్చ ఇవాళ్టితో ముగియనుంది. మార్చి 16న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు. ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదంతో ముగియనున్నాయి. అయితే నిన్న సభలో నిరసన చేసిన కారణంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేయడంతో ఇవాళ సభకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దూరంగా ఉండనున్నారు. ఇక నాలుగు రోజుల విరామం తర్వాత అటు మండలి కూడా ప్రారంభమయింది. శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow Us
వైరల్ వీడియోలు
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

