State Bank of India: పీఎఫ్ ఖాతాదారులకు SBI బంపరాఫర్ !! వీడియో
స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్... ఇటీవల, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ ప్రజల కోసం పీపీఎఫ్ అకౌంట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్… ఇటీవల, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ ప్రజల కోసం పీపీఎఫ్ అకౌంట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. SBI పీపీఎఫ్ అకౌంట్ తన భవిష్యత్తును పూర్తిగా సురక్షితంగా ఉంచుకోవాలనుకునే వారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు. పీపీఎఫ్ ఖాతాను తెరవడం ద్వారా మీకు 7.1% వడ్డీ రేటు లభిస్తుంది. ఇది మాత్రమే కాదు, మీరు పీపీఎఫ్ ఖాతాలో పెట్టుబడి పెట్టడం ద్వారా కాంపౌండ్ పవర్ ప్రయోజనాన్ని కూడా పొందుతారు. పీపీఎఫ్ ఖాతాలో, మీరు మెచ్యూరిటీ మొత్తం, ఆర్జించిన రిటర్న్‌లు .. మిశ్రమ వడ్డీపై ఎలాంటి టాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. మీరు SBI పీపీఎఫ్ ఖాతాలో లక్షన్నర పెట్టుబడి పెడితే పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. SBIలో పీపీఎఫ్ ఖాతాను కేవలం 500 రూపాయలతో పీపీఎఫ్ ప్రారంభించవచ్చు.
Also Watch:
రవీంద్రుడి మాయకు.. టీమిండియా ఫస్ట్ టెస్ట్ విక్టరీ.. వీడియో
Mohan babu controversy: నాగబాబుకు సీరియస్ వార్నింగ్.. వీడియో
భీమ్లానాయక్ నుంచి మరో పాట !! సర్‌ప్రైజ్ అంటున్న తమన్ !! వీడియో
అరాచకంగా కలెక్షన్లు !! 200 కోట్ల క్లబ్‌లోకి భీమ్లానాయక్ !! వీడియో