స్టార్ హెల్త్ లో పాలసీ ఉందా ?? మీ డేటా డౌటే !!
భారత ‘స్టార్ హెల్త్’ ఇన్య్సూరెన్స్ కంపెనీ నుంచి కస్టమర్ల డేటా చోరీకి గురైనట్లు తెలుస్తోంది. లక్షలాది కస్టమర్ల సమాచారాన్ని బహిరంగంగా అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో కస్టమర్ల మెడికల్ రిపోర్టులతోపాటు సున్నితమైన సమాచారం ఉంది. టెలిగ్రామ్‌లోని చాట్‌బాట్స్ ద్వారా స్టార్ హెల్త్ సమాచారం అందుబాటులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
భారత ‘స్టార్ హెల్త్’ ఇన్య్సూరెన్స్ కంపెనీ నుంచి కస్టమర్ల డేటా చోరీకి గురైనట్లు తెలుస్తోంది. లక్షలాది కస్టమర్ల సమాచారాన్ని బహిరంగంగా అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో కస్టమర్ల మెడికల్ రిపోర్టులతోపాటు సున్నితమైన సమాచారం ఉంది. టెలిగ్రామ్‌లోని చాట్‌బాట్స్ ద్వారా స్టార్ హెల్త్ సమాచారం అందుబాటులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ యాప్‌లో నేరాలకు అనుమతిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో టెలిగ్రామ్ ఫౌండర్, సీఈవో పావెల్ దురోవ్‌ను పారిస్‌లో పోలీసులు గత నెలలో అరెస్టు చేసారు. ఈ విషయాన్ని చాట్‌బాట్ సృష్టికర్త ఓ సెక్యూరిటీ రీసెర్చర్‌కు చెప్పగా.. అతడు అంశాన్ని మీడియా దృష్టికి తీసుకువచ్చాడు. మిలియన్ల కొద్దీ కస్లమర్ల వ్యక్తిగత సమాచారాన్ని అమ్మకానికి పెట్టినట్లు.. చాట్‌బాట్లను అడగడం ద్వారా వినియోగదారుల సమాచారాన్ని చూడవచ్చని చెప్పాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్టార్ హోటల్‌కెళ్లి.. చెయ్యకూడని పని చేస్తే
వ్యాక్సిన్స్ వికటించి బొమ్మలా ఉండే అమ్మాయి కాస్తా.. ఇలా !!
అదో దొంగల స్కూల్.. చోరీ ఎలా చేయాలో క్లాసులు చెబుతున్న క్రిమినల్స్
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు

