అమెరికన్ ఆటో మేజర్ టెస్లా కార్ల తయారీపై నెటిజన్ల ప్రశంసలు !! వీడియో
అమెరికన్ ఆటో మేజర్ అయిన టెస్లా మన దేశంలో ఏడు ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేయడానికి సిద్దంగా ఉన్నట్లు సమాచారం.
అమెరికన్ ఆటో మేజర్ అయిన టెస్లా మన దేశంలో ఏడు ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేయడానికి సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, భారతదేశంలో టెస్లా మోడల్ 3 ఎలక్ట్రిక్ కారుతో పాటుగా మరో మూడు మోడళ్లను కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆమోదించినట్లు సమాచారం. అయితే, ప్రస్తుతానికి ఈ విషయాన్ని అటు టెస్లా సంస్థ కానీ ఇటు భారత ప్రభుత్వం కానీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. అయితే, ఇప్పుడు ఎలన్‌మస్క్ నేతృత్వంలో వచ్చిన ఈ కార్లు అనతి కాలంలోనే యూజర్ల మనసులు దోచుకోవడంతో ఈ కంపెనీకి తిరుగే లేకుండా పోయింది. పైగా టెస్లా కార్ల బిల్ట్ క్వాలిటీని నిరూపించే ఘటన ఒకటి అమెరికాలో చోటు చేసుకోగా, ప్రస్తుతం ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికన్ మార్కెట్లో టెస్లా మోడల్ 3 అనేది ఈ కార్ బ్రాండ్ నుండి లభిస్తున్న ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: వాటెన్ ఐడియా సర్జీ !! పీతతో బట్టలు తీయించారు !! వీడియో
అదృష్టం అంటే ఈమెదే !! చిన్న గిఫ్ట్‌తో రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైంది !! ఎలాగంటే ?? వీడియో
ఆ దేవతకు నైవేద్యంగా చాక్లెట్ !! ఎక్కడో తెలుసా ?? వీడియో
వీధి కుక్కలకు తిండి పెట్టినందుకు మహిళకు రూ. 8 లక్షల ఫైన్ !! వీడియో
Viral Video: పామును రెండు చేతులతో పట్టుకుని స్కిప్పింగ్ !! షాక్‌కు గురి చేస్తున్న వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

