బంగారం చిన్న దుకాణంలో మంచిదా.. పెద్ద షోరూమ్‌లో బెటరా..?
ప్రస్తుతం మాఘ మాసం ప్రారంభమైంది. వివాహాది శుభకార్యాలు, పండగలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ నెలలో ప్రతి ఒక్కరికీ శుభ సందర్భాలకు, పెళ్లిపేరంటాలకు వెళ్లేందుకు బంగారు ఆభరణాల కోసం చూస్తుంటారు.. ఇలా నగలు కొనేందుకు చాలా మంది కస్టమర్లు పెద్ద పెద్ద దుకాణాలకు వెళ్తుంటారు. దేశంలో బంగారు షాపింగ్ మాల్స్ నుండి అనేక చిన్న చిన్న బంగారు దుకాణాలు వేలల్లో వెలిశాయి.
చాలా మంది షాపింగ్ మాల్స్ కు వెళ్తుంటారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా. షాపింగ్ మాల్‌లో బంగారం కొనడం మంచిదా లేక చిన్న దుకాణాల్లో బంగారం కొనడం మంచిదా అనే దానిపై మీకు అనేక సందేహాలు ఉండే ఉంటాయి. ఇలాంటి సందేహాలు తలెత్తినప్పుడు, వినియోగదారులు ఖచ్చితంగా బంగారం కొనుగోలు విషయాల గురించి తెలుసుకోవాలి. దాని గురించి తెలుసుకున్న తర్వాతే బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలి. ఎందుకంటే.. డబ్బులు ఎవరీ ఊరికే రావని అంటారు కాదా..! బంగారం, వెండి ఆభరణాలు, నగలు సాధారణంగా వివాహాలు, ఇతర శుభ సందర్భాలలో ఎక్కువగా కొంటుంటారు. దేశంలో లెక్కలేనన్ని బంగారు దుకాణాలు ఉన్నాయి. కానీ చాలా మంది వినియోగదారులకు బంగారం ఎక్కడ కొనాలనే సందేహం ఉంటుంది. అలాంటప్పుడు.. బంగారం కొనే ముందు గుర్తుంచుకోవలసిన రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మీరు కొంటున్న బంగారం పై 916 కేడీఎం లేదా హాల్‌మార్క్ ముద్ర ఉందా అని విషయాన్ని వినియోగదారులు తప్పక తెలుసుకోవాలి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: వావ్! హాలీవుడ్ మ్యాగజీన్‌పై ఐకాన్ స్టార్
Vishwak Sen: లైలా దెబ్బ ధాటికి.. మారిపోయిన హీరో
OTTలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక.. మీరు కూడా ఆ కంటెంట్ చూస్తున్నారా?
Marco: ఆహాలో దూసుకుపోతున్న మార్కో
మనీలాండరింగ్ కేసులో బుక్కైన శంకర్.. దాదాపు 10 కోట్ల ఆస్తులు జప్తు
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే
చెరువులో నోట్ల కట్టలు.. పరిగెత్తుకెళ్లిన పోలీసులకు షాక్
వంట గ్యాస్ కష్టాలు.. బెలూన్లలో స్టోరేజీ
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి

