Bank Loan: బ్యాంకు లోన్ విషయంలో హార్డ్ ఎంక్వైరీ అంటే ఏమిటి? ఇది స్కోర్‌పై ప్రభావం చూపుతుందా?
ఒక బ్యాంకు లోన్ తిరస్కరిస్తే ఇంకో బ్యాంకు నుంచి అయినా లోన్ వస్తుందేమోననే ఆశలో చాలా మంది ఒక బ్యాంకు కాకుండా చాలా బ్యాంకుల్లో రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటారు. కానీ ఎక్కువ బ్యాంకుల్లో రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే సిబిల్ స్కోర్‌ఫై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఒకే రుణం కోసం..
చాలా మంది రుణాల కోసం బ్యాంకుల్లో దరఖాస్తు చేసుకుంటారు. ముఖ్యంగా బ్యాంకు నుంచి రుణం రావాలంటే క్రెడిట్ స్కోర్ చాలా అవసరం. అన్నింటిని పరిశీలించిన తర్వాతే బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తాయి. అయితే కొంత మంది ఒకే రుణం కోసం చాలా బ్యాంకుల్లో దరఖాస్తు చేసుకుంటారు. ఒక బ్యాంకు లోన్ తిరస్కరిస్తే ఇంకో బ్యాంకు నుంచి అయినా లోన్ వస్తుందేమోననే ఆశలో చాలా మంది ఒక బ్యాంకు కాకుండా చాలా బ్యాంకుల్లో రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటారు. కానీ ఎక్కువ బ్యాంకుల్లో రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే సిబిల్ స్కోర్‌ఫై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఒకే రుణం కోసం ఒకటి కంటే ఎక్కు బ్యాంకుల్లో దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి ప్రభావం పడుతుందో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Published on: Jan 28, 2024 06:42 PM
వైరల్ వీడియోలు
Latest Videos