PAN Card: మీ వద్ద ఒకటికంటే ఎక్కువ పాన్‌కార్డులు ఉన్నాయా? ఇబ్బందుల్లో పడిపోయినట్లే!
కొందరు పాన్ కార్డును ఉపయోగించుకుని కొన్ని తప్పులు చేస్తుంటారు. కార్డును మిస్‌యూజ్ చేస్తే భారీగా ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అలాంటివారికి రూ.10వేల జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఒకే వ్యక్తి వద్ద రెండు పాన్ కార్డులు ఉన్నట్లయితే మీరు ఇబ్బందుల్లో పడిపోతారు. ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డులు ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..
పాన్ కార్డు.. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఆర్థిక లావాదేవికి పాన్ కార్డు తప్పనిసరి అవుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో పాన్ కార్డు ఉండటం తప్పనిసరి. బ్యాంకు ఖాతాలు తెరవడం, బ్యాంకు ఖాతాలో, బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయడం నుంచి, డీమ్యాట్.. స్థిరాస్తుల లావాదేవీలకు పాన్ తప్పనిసరి. అలాగే ఇన్‌కమ్ ట్యాక్స్, ఐటీఆర్ రిటర్న్ తదితర వాటికి పాన్ ఎంతో ముఖ్యం. ఇది లేనిది పనులు జరగవు. అయితే కొందరు పాన్ కార్డును ఉపయోగించుకుని కొన్ని తప్పులు చేస్తుంటారు. కార్డును మిస్‌యూజ్ చేస్తే భారీగా ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అలాంటివారికి రూ.10వేల జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఒకే వ్యక్తి వద్ద రెండు పాన్ కార్డులు ఉన్నట్లయితే మీరు ఇబ్బందుల్లో పడిపోతారు. ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డులు ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

