Cooking Oil: త్వరలో సామాన్యులకు గుడ్‌న్యూస్.. దిగిరానున్న వంటనూనె ధరలు!
ముఖ్యంగా బడ్జెట్ పెరిగేది వంటగదిపైనే. ఇప్పటికే పెరిగిపోతున్న నిత్యావసర సరుకులతో సామాన్యులు సతమతమవుతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. వంట నూనె ధరలను మరింతగా తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. ధరలు తగ్గించాలని ఇప్పటికే ఆయిల్ కంపెనీలను ఆదేశించింది..
ఈ మధ్య కాలంలో వంటనూనె ధరలు పెరగలేదు. తగ్గలేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి. పెరుగుతున్న ధరలను కట్టడి చేసేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వంటనూనె ధరలు దిగి వచ్చేలా చర్యలు చేపట్టింది. దాదాపు 200 రూపాయల చేరువలో ఉన్న ధరలను తగ్గించేలా కేంద్రం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ముఖ్యంగా బడ్జెట్ పెరిగేది వంటగదిపైనే.
ఇప్పటికే పెరిగిపోతున్న నిత్యావసర సరుకులతో సామాన్యులు సతమతమవుతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. వంట నూనె ధరలను మరింతగా తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. ధరలు తగ్గించాలని ఇప్పటికే ఆయిల్ కంపెనీలను ఆదేశించింది కేంద్రం. మరి ఆయిల్ ధరలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
వైరల్ వీడియోలు
Latest Videos