Ac or Coolers Purchasing Tips: ఏసీ లేదా కూలర్స్‌ కొంటున్నారా.. ఇవి గమనించండి

Ac or Coolers Purchasing Tips: ఏసీ లేదా కూలర్స్‌ కొంటున్నారా.. ఇవి గమనించండి

Phani CH

|

Updated on: May 14, 2022 | 9:29 AM

ఏసీ-కూలర్‌ కంపెనీని ఎంచుకున్న తర్వాత ఆ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ప్రాక్ట్‌ మోడల్‌, ప్రత్యేకతల గురించి తెలుసుకోండి. ఆన్‌లైన్‌ ఈ కామర్స్‌ వెబ్‌సైట్లలో, బయట మార్కెట్లో వస్తువుల ధరల్లో తేడాలుంటాయి.

ఏసీ-కూలర్‌ కంపెనీని ఎంచుకున్న తర్వాత ఆ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ప్రాక్ట్‌ మోడల్‌, ప్రత్యేకతల గురించి తెలుసుకోండి. ఆన్‌లైన్‌ ఈ కామర్స్‌ వెబ్‌సైట్లలో, బయట మార్కెట్లో వస్తువుల ధరల్లో తేడాలుంటాయి. అన్ని చోట్ల ధరలను పోల్చి చూడాలి. మీకు నచ్చిన కంపెనీ ఏసీ లేదా కూలర్‌ ఎక్కడ తక్కువ ధరకు లభిస్తే అక్కడ కొనుక్కోవచ్చు. మరీ ముఖ్యంగా ఏసీల్లో అయినా.. కూలర్లలో అయినా ఆధునిక టెక్నాలజీతో ఏటా సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. కాబట్టి అప్‌డేటెడ్‌ ఫీచర్లు ఏమున్నాయో తెలుసుకొని కొనడం మంచిది. వస్తువు కొనే ముందు దాని వారెంటీని తప్పకుండా చూసుకోవాలి. ఏసీబాడీ, కండెన్సర్‌, కంప్రెషర్‌ వారెంటీతో వస్తాయి. వాటి వివరాలు అడిగి వారెంటీ యాక్టివేట్‌ చేసుకోవాలి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వందకు తక్కవ తీసుకోనంటున్న డాగ్‌ !! నెట్టింట వైరల్‌ అవుతున్న ఫన్నీ వీడియో

Viral Video: బాబోయ్‌ !! ఆ హోటల్‌ పరోటా పార్శిల్‌లో పాము చర్మం

Viral Video: పార్టీకి పిలిస్తే.. బిర్యానీతో పాటు నెక్లెస్‌ మింగేశాడు !! పొట్టలో ఆభరణాలు చూసి డాక్టర్లు షాక్‌

కీర్తి పక్కనే ఉన్న ఈ అమ్మాయి ఎవరు ?? అందరూ ఈమె వెంట ఎందుకు పడుతున్నారు

RRR OTT: RRR ఓటీటీ ట్రైలర్ వచ్చేసింది.. మళ్లీ రికార్డులు బద్దలు కొడుతోంది

Published on: May 14, 2022 09:29 AM