Corona Virus: 10 నెలల్లో 43 సార్లు పాజిటివ్.. ఐదుసార్లు మృత్యు ముఖంలోకి… ( వీడియో )

కోవిడ్ బారిన పడ్డ వారు సాధారణంగా రెండు వారాల నుంచి నెల రోజుల్లోనే కోలుకుంటారు. కానీ, కొన్ని అరుదైన కేసుల్లో మాత్రం వైరస్ దీర్ఘకాలం ఉంటుందని వెల్లడవుతోంది.

|

Updated on: Jun 30, 2021 | 6:46 PM

కోవిడ్ బారిన పడ్డ వారు సాధారణంగా రెండు వారాల నుంచి నెల రోజుల్లోనే కోలుకుంటారు. కానీ, కొన్ని అరుదైన కేసుల్లో మాత్రం వైరస్ దీర్ఘకాలం ఉంటుందని వెల్లడవుతోంది. దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళ ఎనిమిది నెలలుగా కరోనా వైరస్‌తో పోరాడుతోంది. తాజాగా, ఆ రికార్డును మరో వ్యక్తి బద్దలు కొట్టారు. బ్రిటన్‌కు చెందిన ఒక వ్యక్తిని కరోనా ఏకంగా 10 నెలలు పట్టిపీడించింది. ఆసుపత్రుల చుట్టూ తిరిగిన ఆయన పలుసార్లు మరణం అంచులదాకా వెళ్లొచ్చారు. ఆయన చనిపోయారనుకొని కుటుంబసభ్యులు ఐదుసార్లు అంతిమ సంస్కారాలకూ ఏర్పాట్లు చేశారు. చివరకు కోవిడ్ కోరల నుంచి 310 రోజుల తర్వాత బయటపడ్డారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Priyanka Chopra: ఫారిన్ లో ప్రియాంక చోప్రా పానీ పూరి సెంటర్… వైరల్ వీడియో

Covird Crows: ఈ కాకి జాతి పేరు కొవిర్డ్… !! ఇవి చాలా స్మార్ట్ గురూ… ( వీడియో )

Follow us