Watch: వినాయక నిమజ్జనం చేస్తుండగా బోటు బోల్తా.. షాకింగ్ వీడియో వైరల్‌

ఈ ఘటనలో వినాయకుడితో పాటు చాలా మంది నీటిలో పడిపోయారు. అందరూ ఈదుకుంటూ ఒడ్డుకి చేరినట్లు సమాచారం. స్థానికులు పడవల సాయంతో కొంతమందిని కాపాడారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. దీనికీ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Watch: వినాయక నిమజ్జనం చేస్తుండగా బోటు బోల్తా.. షాకింగ్ వీడియో వైరల్‌

|

Updated on: Sep 22, 2024 | 7:01 PM

ముంబైలోని వెర్సోవాలో ఇటీవల షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అంధేరీ ఛా రాజా నిమజ్జనం సందర్భంగా సముద్రంలో బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో వినాయకుడితో పాటు చాలా మంది నీటిలో పడిపోయారు. అందరూ ఈదుకుంటూ ఒడ్డుకి చేరినట్లు సమాచారం. స్థానికులు పడవల సాయంతో కొంతమందిని కాపాడారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. దీనికీ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow us