Ramatheertham Live Updates :రామతీర్థం వద్ద పెరిగిన ఉద్రిక్తత.. పలువురు బీజేపీ నేతలు హౌస్ అరెస్ట్.

రామతీర్థం ఘటన ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ ఘటనపై విమర్శల దాడి జరుగుతుంది. కాడా బీజేపీ-జనసేన సంయుక్తంగా చేపట్టిన ధర్మయాత్రను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu