Sarangadariya: తన వాయిస్‌తో మ్యాజిక్ చేసిన చిత్ర.! ఆకట్టుకుంటున్న సారంగదరియా సాంగ్
సీనియర్ నటుడు రాజా రవీంద్ర లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న సినిమా సారంగదరియా. సాయిజా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మిస్తున్న ఈ సినిమాతో పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి అందుకోవా అనే సాంగ్ లిరికల్ వచ్చింది. హీరో నవీన్ చంద్ర చేతుల మీదుగా ఈ సాంగ్ రిలీజ్ అయింది. ఎబెనెజర్ పాల్ కంపోజ్ చేసిన ఈ సాంగ్‌ను లెజెండ్రీ సింగర్ కె.ఎస్.చిత్ర ఆలపించారు.
సీనియర్ నటుడు రాజా రవీంద్ర లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న సినిమా సారంగదరియా. సాయిజా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మిస్తున్న ఈ సినిమాతో పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి అందుకోవా అనే సాంగ్ లిరికల్ వచ్చింది. హీరో నవీన్ చంద్ర చేతుల మీదుగా ఈ సాంగ్ రిలీజ్ అయింది. ఎబెనెజర్ పాల్ కంపోజ్ చేసిన ఈ సాంగ్‌ను లెజెండ్రీ సింగర్ కె.ఎస్.చిత్ర ఆలపించారు. ఇదొక ఇన్‌స్పిరేషనల్ సాంగ్. ఏదైనా లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. కానీ చాలా ధైర్యంగా ముందుకు సాగాలని చెప్పేలా, స్ఫూర్తిని నింపేలా పాట ఉంది. ఇక రాంబాబు గోశాల ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు. ఇక ఈ సాంగ్‌ను రిలీజ్ చేసిన నవీన్ చంద్రకు చిత్ర నిర్మాతలు ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పారు. లెజెండ్రీ సింగర్ చిత్ర తమ పాటను పాడటం తమకెంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని.. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం అన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

