అప్పటికే 45 కోట్ల వసూళ్లు.. ఇది కొండన్న క్రేజ్ అంటే
ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది ఫ్యామిలీ స్టార్. ఏపీ, నైజాంలోనే కాదు.. తమిళనాడులో కూడా భారీగానే విడుదలైంది ఈ చిత్రం. ఓవర్సీస్ లో 342 లొకేషన్స్ లో దాదాపు 890 ప్రీమియర్ షోస్ పడ్డాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దాదాపు 45 కోట్ల వరకు చేసింది ఈ సినిమా. రాబోయే 10 రోజుల్లో.. ఉగాది, రంజాన్, శ్రీరామనవమి.. ఇలా హాలిడేస్ బాగా ఉండడం విజయ్ సినిమాకు కలిసి రానుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇదేందిరా ఇది !! ప్రభాస్‌కు తాతగా సంజయ్ దత్ !!
వైరల్ వీడియోలు
Latest Videos