ఇదేందిరా ఇది !! ప్రభాస్‌కు తాతగా సంజయ్ దత్ !!
ప్రభాస్ రాజా సాబ్ సినిమాపై ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చింది. ఇందులో సంజయ్ దత్ పాత్ర ఆత్మగా కనిపిస్తుందని తెలుస్తుంది. ప్రభాస్‌కు తాతగా నటిస్తున్నారు సంజయ్ దత్. తాతయ్యే ఆత్మగా వచ్చాక ప్రభాస్ జీవితం ఎలా మారుతుందనే కథతో రాజా సాబ్ వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos