కెమెరాలు ఉన్నాయని.. ఎక్కడెక్కడో ఫోకస్ చేస్తున్నారు..
కెమెరాలు ఉన్నాయి కదాని హీరోయిన్ల పై ఎక్కడెక్కడో ఫోకస్ పెట్టి ఫోటోలు తీయడం ఏంటని సీరియస్ అయ్యారు హీరోయిన్ అయేషా ఖాన్. కొందరు కెమెరామెన్స్ తీరు దారుణంగా ఉందన్నారు. కారులోంచి బయటికి దిగి బట్టలు సర్దుకునే స్వేచ్చ కూడా లేకుండా పోతుందంటూ అసహం వ్యక్తం చేశారు. హీరోయిన్ వెనక్కు తిరిగి నడవాలంటేనే భయం పడేలా చేశారన్నారు. పాపరాట్జీ తీరును విర్శిస్తూ.. తన ఇన్‌స్టాలో సీరియస్ పోస్ట్ పెట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos