నిండు దుస్తులు బోర్ అని.. బికినీలో కనిపించి..
యాక్టింగ్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడం గొప్పే.. కానీ గ్లాయర్ రోల్స్ చేయకుండా గ్లామర్‌గా కనిపించకుండా ఎక్కువ కాలం ఉంటే.. హీరోయిన్ కెరీర్ గల్లంతే కదా..! ఇక ఇదే గ్రహించిందో ఏమో కానీ.. దుషారా విజయన్.. ఇప్పటి వరకు నిండు దుస్తుల్లో కనిపించిన తన లుక్‌ను.. బికినీలోకి మార్చేశారు. స్పెషల్‌గా బికీలో ఫోటో షూట్స్ చేయించుకుని మరీ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. తన ఫిల్మ్ కెరీర్‌కు గ్లామర్ అద్దే పనిని మొదలెట్టారు.
యాక్టింగ్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడం గొప్పే.. కానీ గ్లాయర్ రోల్స్ చేయకుండా గ్లామర్‌గా కనిపించకుండా ఎక్కువ కాలం ఉంటే.. హీరోయిన్ కెరీర్ గల్లంతే కదా..! ఇక ఇదే గ్రహించిందో ఏమో కానీ.. దుషారా విజయన్.. ఇప్పటి వరకు నిండు దుస్తుల్లో కనిపించిన తన లుక్‌ను.. బికినీలోకి మార్చేశారు. స్పెషల్‌గా బికీలో ఫోటో షూట్స్ చేయించుకుని మరీ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. తన ఫిల్మ్ కెరీర్‌కు గ్లామర్ అద్దే పనిని మొదలెట్టారు. ఇక పా రింజిత్ సార్పట్టా సినిమాతో డీగ్లామర్ లుక్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దుషారా.. నటిగా అందర్నీ ఆకట్టుకున్నారు. తంగలాన్లోనూ డీ గ్లామర్ లుక్లోనే కనిపించనున్నారు. ధనుష్ 50 వ సినిమా రాయన్‌లోనూ డీ గ్లామరస్ రోల్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ కారు ఏసీ సరిగ్గా పనిచేస్తోందా ?? ఈ టిప్స్ పాటించండి
TOP 9 ET News: ప్రభాస్‌తో ఆ సినిమా చేసినందుకు బాధపడుతున్నా..!|హీరో అజిత్ కారు బోల్తా… లైవ్ వీడియో
Family Star Movie OTT: ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో మార్పు.! ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే.?
ఇదేందిరా నాయనా.. అసలు ఈ గోలేంటి !!
ఇండియాలోనే నెం1 సిరీస్ !! ‘ఇన్‌స్పెక్టర్ రిషి’కి దిమ్మతిరిగే రెస్పాన్స్
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

