మలబద్ధకంతో ఇబ్బందిపడుతున్నారా.. ఇదిగో మీ సమస్యకు సింపుల్ పరిష్కారం
ప్రస్తుతకాలంలో మలబద్ధకంతో బాధపడేవారు చాలామందే ఉన్నారు. మారిన ఆహారపు అలవాట్లు, అజీర్ణం.. ఇలా కారణం ఏదైనా ఈ సమస్య మరికొన్ని సమస్యలకు దారి తీస్తుంది. మలబద్ధకం కారణంగా మానసిక సమస్యలు కూడా ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీలైనంత వరకూ ఈ సమస్య నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిది అంటున్నారు. అంతేకాదు ఆహారం ద్వారానే ఈ మలబద్దకం నివారించుకోవచ్చంటున్నారు.
ప్రస్తుతకాలంలో మలబద్ధకంతో బాధపడేవారు చాలామందే ఉన్నారు. మారిన ఆహారపు అలవాట్లు, అజీర్ణం.. ఇలా కారణం ఏదైనా ఈ సమస్య మరికొన్ని సమస్యలకు దారి తీస్తుంది. మలబద్ధకం కారణంగా మానసిక సమస్యలు కూడా ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీలైనంత వరకూ ఈ సమస్య నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిది అంటున్నారు. అంతేకాదు ఆహారం ద్వారానే ఈ మలబద్దకం నివారించుకోవచ్చంటున్నారు. ముఖ్యంగా ఫైబర్, నీటి శాతం తక్కువగా ఉన్న ఆహారాలు తీసుకుంటే.. తిన్న ఆహారం జీర్ణం కాక మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. కాబట్టి ఆహారంలో ఖచ్చితంగా పైబర్ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు ఆహార నిపుణులు. ఈ సమస్య నుంచి బయట పడేయటంలో పాప్ కార్న్ బాగా సహాయ పడుతుంది. చాలా మంది సినిమాలకు వెళ్లినప్పుడు లేదా టైమ్ పాస్ కోసం పాప్ కార్న్ తింటూ ఉంటారు. చాలా మంది ఇది తింటే కడుపు ఉబ్బరంగా ఉంటుందనుకుంటారు. కానీ నిజానికి పాప్ కార్న్ తీసుకోవడం వల్ల మల బద్ధకం సమస్య నుంచి త్వరగా బయట పడొచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి రోజూ సాయంత్రం పూట పాప్ కార్న్ తింటే చాలా మంచిది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas’ Salaar : సలార్ పై.. వాళ్ల కుట్ర ప్లాప్ అంటూ పోస్టులు..
ఆసియాలోనే టాలీవుడ్ నుంచి ఒకే ఒక్కడు.. దటీజ్ NTR క్రేజ్
డంకీ పని డమాల్ దారుణంగా పడిపోయిన కలెక్షన్స్
Sandeep Reddy Vanga: ‘పేరెంట్స్ ముందు ముద్దు సీన్..’ క్రేజీ ఆన్సర్ ఇచ్చిన వంగా
ఆ సీన్ తీసేశారా ?? అబ్బా.. ఆ సీనే ఉంటే.. ప్రభాస్ క్రేజ్ వేరుండు