ఆసియాలోనే టాలీవుడ్ నుంచి ఒకే ఒక్కడు.. దటీజ్ NTR క్రేజ్
ట్రిపుల్ ఆర్ సినిమాతో... వరల్డ్ వైడ్ బజ్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. 2023 ఇయర్ ఎండ్ మరో సారి సెన్సేషనల్ గా మారిపోయారు. ఏషియన్ మ్యాగజీన్ రిలీజ్ చేసిన టాప్ 50 యాక్టర్స్‌లో... టాలీవుడ్ నుంచి తారక్ ఒక్కడే ప్లేస్ దక్కించుకుని.. నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. తన ఫ్యాన్స్‌ను కాలర్ ఎగరేసేలా చేశారు. ఏషియన్ వీక్లీ మ్యాగజీన్ ప్రతీ ఇయర్ ఎండింగ్ లో ఓ సర్వే చేస్తుంది. ఆసియాలోనే.. ఆయేడు విపరీతంగా పాపులర్ అయిన సెలబ్రిటీలకు ర్యాంకింగ్స్ ఇస్తుంది.
ట్రిపుల్ ఆర్ సినిమాతో… వరల్డ్ వైడ్ బజ్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. 2023 ఇయర్ ఎండ్ మరో సారి సెన్సేషనల్ గా మారిపోయారు. ఏషియన్ మ్యాగజీన్ రిలీజ్ చేసిన టాప్ 50 యాక్టర్స్‌లో… టాలీవుడ్ నుంచి తారక్ ఒక్కడే ప్లేస్ దక్కించుకుని.. నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. తన ఫ్యాన్స్‌ను కాలర్ ఎగరేసేలా చేశారు. ఏషియన్ వీక్లీ మ్యాగజీన్ ప్రతీ ఇయర్ ఎండింగ్ లో ఓ సర్వే చేస్తుంది. ఆసియాలోనే.. ఆయేడు విపరీతంగా పాపులర్ అయిన సెలబ్రిటీలకు ర్యాంకింగ్స్ ఇస్తుంది. ఇక 2023 ఇయర్ ఎండ్ లోనూ ఇదే చేసిన ఏషియన్ వీక్లీ మ్యాగజీన్ … 2023లో ఆసియాలోనే టాప్ 50 యాక్టర్స్ జాబితాను విడుదల చేసింది. ఇక అందులో టాలీవుడ్ నుంచి ఒక్క ఎన్టీఆర్ మాత్రమే స్థానం దక్కించుకున్నారు. 25వ స్థానంలో లిస్టవుట్ అయ్యారు. ఇక ఈ లిస్టులో మొదటి స్థానంలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నిలవగా… సౌత్ ఇండియా నుంచి కోలీవుడ్ హీరో విజయ్ దళపతి 8వ స్థానాన్ని దక్కించుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డంకీ పని డమాల్ దారుణంగా పడిపోయిన కలెక్షన్స్
Sandeep Reddy Vanga: ‘పేరెంట్స్ ముందు ముద్దు సీన్..’ క్రేజీ ఆన్సర్ ఇచ్చిన వంగా
ఆ సీన్ తీసేశారా ?? అబ్బా.. ఆ సీనే ఉంటే.. ప్రభాస్ క్రేజ్ వేరుండు
ఈ సారి గట్టిగా పడింది.. పాపం మన్సూర్
Prashanth Neel: సలార్ డైరెక్టర్‌కు బొనాంజా.. కోట్లకు కోట్లు డబ్బు వచ్చే
సముద్రంలో శ్మశానవాటిక.. ఎవరిదో తెలుసా!
బాత్రూమ్లో వింత శబ్దం.. వెళ్తే దిమ్మతిరిగే సీన్..
సహారాలోనూ తప్పని ఆన్లైన్ మీటింగ్! ఒంటెపై ల్యాప్‌టాప్‌తో..
ఏంటి ఈ సరికొత్త ఆన్లైన్ షాపింగ్ విధానం?
ఇది కదా సంపాదనంటే! ఒక్క రీల్‌కు రూ.80 లక్షలు..
రేయ్ మావా.. ఇదేందిరా ఇంత ఉంది!!
అదృష్టం అంటే ఈమెదే.. కోట్లాది సంపద సొంతం!

