Sandeep Reddy Vanga: ‘పేరెంట్స్ ముందు ముద్దు సీన్..’ క్రేజీ ఆన్సర్ ఇచ్చిన వంగా
సినిమా తీయడంలోనే కాదు.. ఈసినిమాలోని కంటెంట్‌పై క్లారిటీ.. సీన్ బై సీన్ ఎందుకు అలా తీశానో చెప్పే తీరుతో ఎప్పుడూ నెట్టింట హాట్ టాపిక్ అవుతూనే ఉంటారు యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా..! ఇక తాజాగా యానిమల్ సినిమాలోని ఓ సీన్ గురించి.. ఆసీన్ ఎందుకు అలా డిజైన్ చేశారనే విషయాన్ని చాలా క్రేజీగా చెప్పారు ఈ డైరెక్టర్. ఆ సీనే... రణ్బీర్, రష్మిక.. పేరెంట్స్ ముందు ముద్దు పెట్టుకునే సీన్. యానిమల్ సినిమాలో... రష్మిక పేరెంట్స్‌కు.. తమ ప్రేమను వ్యక్త పరిచి..
సినిమా తీయడంలోనే కాదు.. ఈసినిమాలోని కంటెంట్‌పై క్లారిటీ.. సీన్ బై సీన్ ఎందుకు అలా తీశానో చెప్పే తీరుతో ఎప్పుడూ నెట్టింట హాట్ టాపిక్ అవుతూనే ఉంటారు యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా..! ఇక తాజాగా యానిమల్ సినిమాలోని ఓ సీన్ గురించి.. ఆసీన్ ఎందుకు అలా డిజైన్ చేశారనే విషయాన్ని చాలా క్రేజీగా చెప్పారు ఈ డైరెక్టర్. ఆ సీనే… రణ్బీర్, రష్మిక.. పేరెంట్స్ ముందు ముద్దు పెట్టుకునే సీన్. యానిమల్ సినిమాలో… రష్మిక పేరెంట్స్‌కు.. తమ ప్రేమను వ్యక్త పరిచి.. పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోవాలని.. రణ్బీర్ అడిగే సీన్ ఒకటి ఉంటుంది. అయితే రణ్బీర్ మాటలను పట్టించుకోని రష్మిక పేరెంట్స్ తమ అమ్మాయి తీరును విమర్శిస్తూ కొన్ని డైలాగులు చెబుతారు. అంతే.. దీంతో కోపానికి లోనైన.. ఇద్దరూ ఒకరికొకరు గాఢంగా ముద్దు పెట్టుకుని తమ ప్రేమ లోతను వారి పేరెంట్స్ కు చూపిస్తారు. దాంతో పాటే థియేటర్లో కూర్చన్న ప్రేక్షకులను అరిపిస్తూ… వారిలో అడ్రినలిన్ పారేలా చేస్తారు. అయితే ఈ సీన్ గురించి తాజాగా మరో తన వ్యూ పాయింట్ ఏంటో చెప్పారు డైరెక్టర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ సీన్ తీసేశారా ?? అబ్బా.. ఆ సీనే ఉంటే.. ప్రభాస్ క్రేజ్ వేరుండు
ఈ సారి గట్టిగా పడింది.. పాపం మన్సూర్
Prashanth Neel: సలార్ డైరెక్టర్‌కు బొనాంజా.. కోట్లకు కోట్లు డబ్బు వచ్చే
వామ్మో.. గంటన్నర పాటు పడగ విప్పి నిల్చున్న నాగుపాము
అయ్యో.. గుడ్లు అనుకొని గోల్ఫ్ బాల్స్ మింగేసిన పాము.. ఆ తర్వాత
మద్యం షాపులోకి చొరబడి మద్యం తాగి మత్తుగా పొడుకున్న కోతి
కారు పైకప్పుపై పోలీస్.. 40 కి.మీ. ఛేజింగ్!
ఉదయాన్నే షాపు తెరుద్దామని వచ్చిన యజమాని.. సీన్ చూసి భయంతో పరుగు
ఆపదలో ఉన్న అన్నదాతకు అనంత్ అంబానీ సాయం
ఏఐ ఎంత పని చేసింది.. స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తికి భారీ చలాన్!

