Prashanth Neel: సలార్ డైరెక్టర్‌కు బొనాంజా.. కోట్లకు కోట్లు డబ్బు వచ్చే
సలార్ మూవీ... పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు కిక్కివ్వడమే కాదు..! వారి ఆకలి తీర్చడమే కాదు...! ప్రభాస్‌కు దిమ్మతిరిగే సక్సెస్ నిచ్చింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ జేబులు నిండేలా చేసింది. దిమ్మతిరిగే రెమ్యునరేషన్ వచ్చేట్టు చేసింది. ఇప్పుడిదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. కేజీఎఫ్ సినిమాల హిట్తో.. ఉన్నపళంగా పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారిపోయిన ప్రశాంత్ నీల్.. ఆ సినిమా తర్వాత... సలార్ సినిమా మొదలెట్టారు.
సలార్ మూవీ… పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు కిక్కివ్వడమే కాదు..! వారి ఆకలి తీర్చడమే కాదు…! ప్రభాస్‌కు దిమ్మతిరిగే సక్సెస్ నిచ్చింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ జేబులు నిండేలా చేసింది. దిమ్మతిరిగే రెమ్యునరేషన్ వచ్చేట్టు చేసింది. ఇప్పుడిదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. కేజీఎఫ్ సినిమాల హిట్తో.. ఉన్నపళంగా పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారిపోయిన ప్రశాంత్ నీల్.. ఆ సినిమా తర్వాత… సలార్ సినిమా మొదలెట్టారు. ప్రభాస్‌ను డైనోసార్ రేంజ్లో చూపించడానికి.. ఖాన్సార్ సామ్రాజ్యాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించడానికి తెగ కష్టపడ్డారు. ఇక ఆ కష్టానికి తగ్గట్టే.. ఈసినిమా కోసం దాదాపు 50 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకున్నారట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అయితే ఇప్పుడిదే న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జాక్ పాట్ కొట్టేసిన డైరెక్టర్ అనే కామెంట్ నెట్టింట వస్తోంది. రెమ్యునరేషన్ మరింత ఎక్కువగా తీసుకున్నా పర్లేదు.. సలార్ పార్ట్ 2 ఇంతకంటే బాగా తెరకెక్కించాలనే టాక్ వినిపిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dacoit: కంటెంట్‌తో అందరికీ షాకిచ్చిన డెకాయిట్
Prabhas: అందర్నీ నోరెళ్ల బెట్టేలా చేస్తున్న ప్రభాస్ రెమ్యునరేషన్
Salman Khan: కోపంతో ఊగిపోయిన సల్మాన్.. అందరూ షాక్
36 ఎకరాలు.. 45 అంతస్తులు.. 4500 ఆఫీసులు.. ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్
Pallavi Prashanth: 9సెక్షన్లు.. బెయిల్ రాద.. 3సం. జైలు !! పాపం ప్రశాంత్ పరిస్థితి దారుణం
వరల్డ్ వండర్ కిడ్స్ .. చిన్న వయసు.. పెద్ద మనసు!
రైలు ఇంజిన్ చెక్ చేస్తున్న పైలట్.. అక్కడ మనిషి తలను చూసి..
ఫేస్బుక్ ఫ్రెండ్ ఆశల ఎర.. రూ.1.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ!
చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..
తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!
భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్లో చూపించిన భర్త!
ఇదేం భక్తయ్యా.. రైలు తగలబెడతావా ఏంటి సామీ!

