Dacoit: కంటెంట్‌తో అందరికీ షాకిచ్చిన డెకాయిట్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటాడు అడవి శేష్. చివరిగా మేజర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు ఈ యంగ్ హీరో. ఇక ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అల్ రెడీ గూఢచారి 2 సినిమాను లైనప్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుగుతుంది. ఈలోగ మరో సినిమాను అనౌన్స్ చేశాడు.
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటాడు అడవి శేష్. చివరిగా మేజర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు ఈ యంగ్ హీరో. ఇక ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అల్ రెడీ గూఢచారి 2 సినిమాను లైనప్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుగుతుంది. ఈలోగ మరో సినిమాను అనౌన్స్ చేశాడు. అడవి శేష్ , శృతిహాసన కలిసి ఈ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ తో సినిమా పై అంచనాలను క్రియేట్ చేశారు. తాజాగా ఈ సినిమా పేరు డెకాయిట్ అంటూ టైటిల్ ను అనౌన్స్ చేశారు. టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు ఓ టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. అందర్నీ ఒక్కసారిగా షాక్ అయ్యేలా చేశాడు. ఈ సినిమా వైపే అందరూ చూసేలా చేసుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: అందర్నీ నోరెళ్ల బెట్టేలా చేస్తున్న ప్రభాస్ రెమ్యునరేషన్
Salman Khan: కోపంతో ఊగిపోయిన సల్మాన్.. అందరూ షాక్
36 ఎకరాలు.. 45 అంతస్తులు.. 4500 ఆఫీసులు.. ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్
Pallavi Prashanth: 9సెక్షన్లు.. బెయిల్ రాద.. 3సం. జైలు !! పాపం ప్రశాంత్ పరిస్థితి దారుణం
Tamannaah Bhatia: 132 కోట్లు.. దిమ్మతిరిగేలా చేస్తున్న తమన్నా ఆస్తుల విలువ
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
ప్రపంచంలోనే 'లాంగెస్ట్' ఫ్లైట్ చూసారా..
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..
మొదటిరాత్రి కోసం ఆశగా ఎదురుచూసిన వధువుకు ఊహించని షాక్..
హైదరాబాద్కు బీచ్ వచ్చేస్తోందోచ్

