Tamannaah Bhatia: 132 కోట్లు.. దిమ్మతిరిగేలా చేస్తున్న తమన్నా ఆస్తుల విలువ

Tamannaah Bhatia: 132 కోట్లు.. దిమ్మతిరిగేలా చేస్తున్న తమన్నా ఆస్తుల విలువ

Phani CH

|

Updated on: Dec 22, 2023 | 9:56 AM

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో తమన్నా ఒకరు. అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. దక్షిణాది చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా తనకంటూ ఓ గుర్తింపు ఏర్పర్చుకుంది. ఇక డిసెంబర్ 21న తమన్నా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందామా. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే అత్యంత ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ జాబితాలో తమన్నా ఐదవ స్థానంలో నిలిచింది.

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో తమన్నా ఒకరు. అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. దక్షిణాది చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా తనకంటూ ఓ గుర్తింపు ఏర్పర్చుకుంది. ఇక డిసెంబర్ 21న తమన్నా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందామా. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే అత్యంత ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ జాబితాలో తమన్నా ఐదవ స్థానంలో నిలిచింది. 2005లో శ్రీ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అదే ఏడాది చాంద్ సా రోషన్ చెహ్రా సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది తమన్నా. 2023లో ఆమె ఆస్తుల విలువ 16 మిలియన్‌ డాలర్స్‌. అంటే దాదాపు 132 కోట్లు. విభిన్న కథాంశాలను.. ఎన్నో కఠినమైన పాత్రలను ఎంచుకుంటూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది తమన్నా. దాదాపు 18 సంవత్సరాలుగా వెండితెరపై కథానాయికగా కొనసాగుతుంది ఈ బ్యూటీ. 33 ఏళ్ల ఈ బ్యూటీ భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bhole Shavali: రైతుబిడ్డ చేయి వదలని భోళె.. మంచితనంలో గొప్పోడబ్బా..

Dunki Review: ఈ ఏడాది షారుక్‌ హ్యాట్రిక్‌ కొట్టారా ?? డంకీ రివ్యూ

సలార్ Vs డంకీ.. మధ్య సర్వే.. దిమ్మతిరగే రిజల్ట్

Pallavi Prashanth: Tv9తో మాట్లాడిన పల్లవి ప్రశాంత్.. అసలేం చెప్పాడంటే ??

Pallavi Prashanth: రైతు బిడ్డ చేసిన ఆ ఒక్క మిస్టేకే.. అతన్ని జైలుపాలు చేసింది