Dunki Review: ఈ ఏడాది షారుక్ హ్యాట్రిక్ కొట్టారా ?? డంకీ రివ్యూ
2023లో సుప్రీమ్ ఫామ్‌లో ఉన్నాడు షారుక్ ఖాన్. పఠాన్, జవాన్ లాంటి సినిమాల తర్వాత షారుక్ నటించిన సినిమా డంకీ. పైగా అపజయమే లేని రాజ్ కుమార్ హిరాణి దర్శకుడు కావడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. మరి ఈ చిత్రం ఎలా ఉంది.. 2023లో హ్యాట్రిక్ విజయాన్ని షారుక్ ఖాతాలో వేసుకున్నాడా.. మరో 1000 కోట్లు లోడ్ అవుతున్నాయా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం. హార్డీ సింగ్ అలియాస్ షారుక్ ఖాన్ ఓ జవాన్.
2023లో సుప్రీమ్ ఫామ్‌లో ఉన్నాడు షారుక్ ఖాన్. పఠాన్, జవాన్ లాంటి సినిమాల తర్వాత షారుక్ నటించిన సినిమా డంకీ. పైగా అపజయమే లేని రాజ్ కుమార్ హిరాణి దర్శకుడు కావడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. మరి ఈ చిత్రం ఎలా ఉంది.. 2023లో హ్యాట్రిక్ విజయాన్ని షారుక్ ఖాతాలో వేసుకున్నాడా.. మరో 1000 కోట్లు లోడ్ అవుతున్నాయా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం. హార్డీ సింగ్ అలియాస్ షారుక్ ఖాన్ ఓ జవాన్. తన ప్రాణాలను కాపాడిన మహేందర్ కోసం పంజాబ్‌లోని ఓ చిన్న గ్రామానికి వస్తాడు. అక్కడ మన్ను అలియాస్ తాప్సీ, బుగ్గు అలియాస్ విక్రమ్ కోచ్చర్, బల్లి అలియాస్ అనిల్ గ్రోవర్ ఎలాగైనా ఇంగ్లండ్ వెళ్లి బాగా సంపాదించాలని అనుకుంటారు. అయితే వాళ్లకు ఇంగ్లీష్ రాకపోవడంతో అదే ఊళ్లో కోచింగ్ ఇచ్చే గులాటీ అలియాస్ బోమన్ ఇరానీ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అవుతారు. వాళ్లతో పాటు హార్డీ కూడా కోచింగ్ తీసుకుంటాడు. సుఖి అలియాస్ విక్కీ కౌశల్ కూడా అదే కోచింగ్ సెంటర్‌లో ఉంటాడు. తను ప్రేమించిన అమ్మాయి లండన్‌లో కష్టాలు పడుతుండటంతో.. ఆమెను తీసుకొచ్చేందుకు వీసా అప్లై చేస్తాడు సుఖీ. కానీ అది రిజెక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది.. అసలు ఇంగ్లీష్ రాని వీళ్లంతా ఎలా ఇంగ్లండ్ వెళ్లారు.. అక్కడికి వెళ్లిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనేది అసలు కథ..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సలార్ Vs డంకీ.. మధ్య సర్వే.. దిమ్మతిరగే రిజల్ట్
Pallavi Prashanth: Tv9తో మాట్లాడిన పల్లవి ప్రశాంత్.. అసలేం చెప్పాడంటే ??
Pallavi Prashanth: రైతు బిడ్డ చేసిన ఆ ఒక్క మిస్టేకే.. అతన్ని జైలుపాలు చేసింది
Salaar Public Talk: సలార్ మూవీ పబ్లిక్ టాక్.. ప్రభాస్ సినిమా ఎలా ఉందంటే ??
సోషల్ మీడియా అద్భుతం.. 15 ఏళ్ల తర్వాత కన్నవారి చెంతకు
పెన్షన్ కోసం 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసుకెళ్లిన కోడలు
పొలం చదును చేస్తుండగా అద్భుతం..అమితానందంలో రైతు!
నీటి కోసం బస్సును ఆపిన కోతి.. మూగజీవాల వీడియో వైరల్
60 లీటర్ల తల్లిపాలు దానం చేసిన జ్వాల!
ఫోర్జరీ పత్రాలతో జైలు నుంచి దర్జాగా రిలీజైన జీవిత ఖైదీ..
గుడిలోకి వెళ్లి భక్తితో దణ్ణం పెట్టాడు.. ఆ తర్వాత..!

