సలార్ Vs డంకీ.. మధ్య సర్వే.. దిమ్మతిరగే రిజల్ట్
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన డంకీ మూవీ తాజాగా అడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. రాజ్ కుమార్, షారుఖ్ కలయికలో వచ్చిన ఈ సినిమా కచ్చితంగా 1000 కోట్ల కలెక్షన్స్ రాబడుతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా డంకీ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈసారి క్రిస్మస్ సందర్భంగా బాక్సాఫీస్ వద్ద రెండు భారీ బడ్జె్ట్ చిత్రాల మధ్య పోటీ ఉండనుంది.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన డంకీ మూవీ తాజాగా అడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. రాజ్ కుమార్, షారుఖ్ కలయికలో వచ్చిన ఈ సినిమా కచ్చితంగా 1000 కోట్ల కలెక్షన్స్ రాబడుతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా డంకీ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈసారి క్రిస్మస్ సందర్భంగా బాక్సాఫీస్ వద్ద రెండు భారీ బడ్జె్ట్ చిత్రాల మధ్య పోటీ ఉండనుంది. రేపు అంటే డిసెంబర్ 22న ప్రభాస్ నటించిన సలార్ సినిమా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఈ వీకెండ్లో హైదరాబాద్ అడియన్స్ ఏ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ?.. ఈ వీకెండ్ ఏ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైనే ఇటీవలే ఓ ఆంగ్ల మీడియా జరిపిన సర్వే జరిపింది. హైదరాబాద్ మూవీ లవర్స్ నాడీ పట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఈ సర్వేలో సలార్ విన్నర్‌గా నిలవడం ఇప్పుడు క్రేజీ న్యూస్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pallavi Prashanth: Tv9తో మాట్లాడిన పల్లవి ప్రశాంత్.. అసలేం చెప్పాడంటే ??
Pallavi Prashanth: రైతు బిడ్డ చేసిన ఆ ఒక్క మిస్టేకే.. అతన్ని జైలుపాలు చేసింది
Salaar Public Talk: సలార్ మూవీ పబ్లిక్ టాక్.. ప్రభాస్ సినిమా ఎలా ఉందంటే ??
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

