Pallavi Prashanth: Tv9తో మాట్లాడిన పల్లవి ప్రశాంత్.. అసలేం చెప్పాడంటే ??
తన అరెస్టుకు ముందు బిగ్ బాస్ విన్నర్.. కాంట్రవర్సీకి ఎట్ ప్రజెంట్ కేరాఫ్‌గా మారిన పల్లవి ప్రశాంత్ టీవీ9తో మాట్లాడాడు. అన్నపూర్ణ స్టూడియో దగ్గర అసలేం జరిగిందో టీవీ9 ప్రేక్షకులకు చెప్పాడు. పోలీసుల మాట తాను వినకపోవడం వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చిందన్నాడు. తనను మానసికంగా ఇబ్బంది పెట్టిన ఆ ఐదుగురి ఫొటోలు బయటపెడతానంటున్నాడు పల్లవి ప్రశాంత్. పోలీసులు వెనుక గేట్ నుంచి వెళ్లమన్నారు, దానికి తాను ఒప్పుకోలేదని చెప్పుకొచ్చాడు.
తన అరెస్టుకు ముందు బిగ్ బాస్ విన్నర్.. కాంట్రవర్సీకి ఎట్ ప్రజెంట్ కేరాఫ్‌గా మారిన పల్లవి ప్రశాంత్ టీవీ9తో మాట్లాడాడు. అన్నపూర్ణ స్టూడియో దగ్గర అసలేం జరిగిందో టీవీ9 ప్రేక్షకులకు చెప్పాడు. పోలీసుల మాట తాను వినకపోవడం వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చిందన్నాడు. తనను మానసికంగా ఇబ్బంది పెట్టిన ఆ ఐదుగురి ఫొటోలు బయటపెడతానంటున్నాడు పల్లవి ప్రశాంత్. పోలీసులు వెనుక గేట్ నుంచి వెళ్లమన్నారు, దానికి తాను ఒప్పుకోలేదని చెప్పుకొచ్చాడు. అంతమంది రావడంతో ఏం చేయాలో నాకు కూడా అర్థంకాలేదన్నాడు. అంతేకాదు.. తన కోసం అంతమంది వస్తే. దొంగ మాదిరిగా వెనుక గేట్ నుంచి వెళ్లనని చెప్పానన్నాడు. కానీ పోలీసుల మాటల్ని అర్థం చేసుకోలేకపోయానంటూ అసలు విషయం బయటపెట్టాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pallavi Prashanth: రైతు బిడ్డ చేసిన ఆ ఒక్క మిస్టేకే.. అతన్ని జైలుపాలు చేసింది
Salaar Public Talk: సలార్ మూవీ పబ్లిక్ టాక్.. ప్రభాస్ సినిమా ఎలా ఉందంటే ??
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్

