Salaar Public Talk: సలార్ మూవీ పబ్లిక్ టాక్.. ప్రభాస్ సినిమా ఎలా ఉందంటే ??
యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. ఇన్నాళ్లుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్ ఈరోజు అడియన్స్ ముందుకు వచ్చింది. చాలా కాలం తర్వాత ఊరమాస్ యాక్షన్ సినిమాతో ప్రభాస్ వస్తుండడంతో ఈ సినిమాను చూసేందుకు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ 1, 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించడం.. యంగ్ రెబల్ స్టార్ నటించిన ఈ సినిమాకు మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వస్తుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐపీఎల్ వేలంలో సరికొత్త రికార్డు.. ఆసీస్ ప్లేయర్లకు కాసులవర్షం
భార్యభర్తలిద్దరూ ఎంబీఏ చదివారు.. కానీ ఆటో నడుపుతూ..
మంచు వర్షంలో వైష్ణోదేవి టెంపుల్.. కనువిందు చేస్తున్న హిమపాతం
కోనసీమ జిల్లాలో 80 హస్తాలతో అరటి గెల
హైదరాబాదీలూ బీ అలెర్ట్ !! ఆ పాలు తాగుతున్నారా ??
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
ప్రశ్నించిన పాపానికి ప్రాణాల మీదకు వచ్చింది..!
అర్ధరాత్రి హాస్టల్లో కలకలం.. 10 మంది అమ్మాయిల జడలు కట్