భార్యభర్తలిద్దరూ ఎంబీఏ చదివారు.. కానీ ఆటో నడుపుతూ..
ఆమె ఒక ఉన్నత విద్యావంతురాలు. భర్త సహకారంతో ఉన్నత విద్యను అభ్యసించింది. ఆమె భర్త కూడా ఉన్నత చదువులు చదువుకున్న వారే. భార్య, భర్తలిద్దరూ ఎంబీఏ చదివినవారే.. అయినా పరిస్థితులు వారిని ఆటోడ్రైవర్‌గా, పారిశుద్ధ్య కార్మికురాలిగా మార్చేశాయి. అవకాశాలు లేక, ప్రభుత్వ కొలువుల కోసం ప్రయత్నించి ఫలించక విద్యను పక్కన పెట్టి విధికి తల వంచారు... హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపూర్‌కు చెందిన బొక్కల మానస డిగ్రీ రెండో సంవత్సరంలో ఉన్నప్పుడు తన చిన్ననాటి మిత్రుడు
ఆమె ఒక ఉన్నత విద్యావంతురాలు. భర్త సహకారంతో ఉన్నత విద్యను అభ్యసించింది. ఆమె భర్త కూడా ఉన్నత చదువులు చదువుకున్న వారే. భార్య, భర్తలిద్దరూ ఎంబీఏ చదివినవారే.. అయినా పరిస్థితులు వారిని ఆటోడ్రైవర్‌గా, పారిశుద్ధ్య కార్మికురాలిగా మార్చేశాయి. అవకాశాలు లేక, ప్రభుత్వ కొలువుల కోసం ప్రయత్నించి ఫలించక విద్యను పక్కన పెట్టి విధికి తల వంచారు… హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపూర్‌కు చెందిన బొక్కల మానస డిగ్రీ రెండో సంవత్సరంలో ఉన్నప్పుడు తన చిన్ననాటి మిత్రుడు, దగ్గరి బంధువు మాదాసి దిలీప్‌కుమార్‌ను కుటుంబసభ్యుల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. దిలీప్‌కుమార్ ఎంబీఏ మార్కెటింగ్ చేశారు. పెళ్లయిన తర్వాత మానసతో ఎంబీఏ ఫైనాన్స్ చదివించారు. 2016లో ఆమె ఎంబీఏ పూర్తి చేశారు. కానిస్టేబుల్ ఉద్యోగం సాధించేందుకు మానస కష్టపడినా.. ఒక్క మార్కు తేడాతో తప్పిపోయింది. ఆ తరువాత భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కొలువుల కోసం ప్రయత్నాలు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మంచు వర్షంలో వైష్ణోదేవి టెంపుల్.. కనువిందు చేస్తున్న హిమపాతం
కోనసీమ జిల్లాలో 80 హస్తాలతో అరటి గెల
హైదరాబాదీలూ బీ అలెర్ట్ !! ఆ పాలు తాగుతున్నారా ??
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

