Bhole Shavali: రైతుబిడ్డ చేయి వదలని భోళె.. మంచితనంలో గొప్పోడబ్బా..
భోలే షావలి..! హీరో..! నిజంగా అతనిది హీరోలాంటి క్యారెక్టర్ అని మరోసారి నిరూపితమైంది. బిగ్ బాస్ ఇంటికి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా వెళ్లిన షావలి దుమ్ము లేపాడు. టాస్కుల్లో నిరాశపరిచినా.. నామినేషన్స్ సమయంలో స్పా బ్యాచ్‌కు చుక్కలు చూపించాడు. నామినేషన్స్ సందర్భంగా గతంలో ఏ సీజన్లో చూడని ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. అంతేకాదు.. కంట నీరు చెమ్మగిల్లే.. రొమాలు నిక్కపొడుచుకునే పాటలతో హౌస్‌లో తన మార్క్ వేసుకున్నాడు. ముందుకు సాగుతున్న రైతు బిడ్డ పక్కన నిలబడతా అని తేల్చి పడేశాడు.
భోలే షావలి..! హీరో..! నిజంగా అతనిది హీరోలాంటి క్యారెక్టర్ అని మరోసారి నిరూపితమైంది. బిగ్ బాస్ ఇంటికి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా వెళ్లిన షావలి దుమ్ము లేపాడు. టాస్కుల్లో నిరాశపరిచినా.. నామినేషన్స్ సమయంలో స్పా బ్యాచ్‌కు చుక్కలు చూపించాడు. నామినేషన్స్ సందర్భంగా గతంలో ఏ సీజన్లో చూడని ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. అంతేకాదు.. కంట నీరు చెమ్మగిల్లే.. రొమాలు నిక్కపొడుచుకునే పాటలతో హౌస్‌లో తన మార్క్ వేసుకున్నాడు. ముందుకు సాగుతున్న రైతు బిడ్డ పక్కన నిలబడతా అని తేల్చి పడేశాడు. అయితే ఇదంతా కేవలం నాలుగు ఓట్లు పడటానికో, ఒక వారం ఇంట్లో నెగ్గుకురావడానికో కాదు. నిజంగా బయట సమస్య వచ్చినప్పుడు కూడా పల్లవి ప్రశాంత్ కూడా నిలిచాడు భోలే షావలి సన్నాఫ్ యాకుబలి. బిగ్ బాస్ ఫినాలే రోజు జరిగిన న్యూసెన్స్ నేపథ్యంలో.. జూబ్లిహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించి దాదాపు 6 గంటల పాటు విచారించారు. ఈ సమయంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. ప్రశాంత్ కుటుంబ సభ్యులకు ధైర్యం నూరిపోశాడు భోలే షావలి. ప్రశాంత్‌కు ఏం కాదని.. ఈ కేసు కూడా త్వరలో కొట్టివేస్తారని ప్రశాంత్ తల్లిదండ్రులకు భరోసా నిచ్చాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dunki Review: ఈ ఏడాది షారుక్ హ్యాట్రిక్ కొట్టారా ?? డంకీ రివ్యూ
సలార్ Vs డంకీ.. మధ్య సర్వే.. దిమ్మతిరగే రిజల్ట్
Pallavi Prashanth: Tv9తో మాట్లాడిన పల్లవి ప్రశాంత్.. అసలేం చెప్పాడంటే ??
Pallavi Prashanth: రైతు బిడ్డ చేసిన ఆ ఒక్క మిస్టేకే.. అతన్ని జైలుపాలు చేసింది
Salaar Public Talk: సలార్ మూవీ పబ్లిక్ టాక్.. ప్రభాస్ సినిమా ఎలా ఉందంటే ??
తక్కువ ఛార్జీకే రాపిడో బైక్ ఎక్కాడని...ప్రయాణికుడిపై ఆటో డ్రైవర్
గన్ లైసెన్సులు.. ఆత్మరక్షణ కోసమా? మూగజీవాల వేట కోసమా?
దంపతుల రీల్స్ పిచ్చి..కన్నబిడ్డ సముద్రంలో కొట్టుకుపోతున్నా
ఏనుగులకు స్పెషల్ డైట్..
మంటల్లో చిక్కుకున్న మహిళను కాపాడిన డెలివరీ బాయ్
డ్రోన్ అంబులెన్స్‌లు వచ్చేస్తున్నాయ్
ఆ ఊళ్లో ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగదు...వంటచెయ్యరు..ఎందుకో తెలుసా?

