Pallavi Prashanth: 9సెక్షన్లు.. బెయిల్ రాద.. 3సం. జైలు !! పాపం ప్రశాంత్ పరిస్థితి దారుణం
పల్లవి ప్రశాంత్ పరిస్థితి దారుణంగా మారింది. బిగ్ బాస్ సీజన్ 7 గెలిచిన సంబరం ఎంతో సేపు మిగలకుండా పోయింది. తెలియని అయోమయమో... గెలిచానన్న ఆనందమో.. లేక ఫ్యాన్స్ ను చూసి తాను పొందిన అత్యుత్సాహమో.. లేక పక్కనే ఉన్న తన అనుచరులు ఇచ్చిన ఊతమో తెలీదు కానీ... పోలీసుల మాటను లెక్కచేయకుండా... అన్నపూర్ణ స్టూడియో ముందు తాను చేసి ర్యాలీ... తనను చిక్కుల్లో పడేలా చేసింది.
పల్లవి ప్రశాంత్ పరిస్థితి దారుణంగా మారింది. బిగ్ బాస్ సీజన్ 7 గెలిచిన సంబరం ఎంతో సేపు మిగలకుండా పోయింది. తెలియని అయోమయమో… గెలిచానన్న ఆనందమో.. లేక ఫ్యాన్స్ ను చూసి తాను పొందిన అత్యుత్సాహమో.. లేక పక్కనే ఉన్న తన అనుచరులు ఇచ్చిన ఊతమో తెలీదు కానీ… పోలీసుల మాటను లెక్కచేయకుండా… అన్నపూర్ణ స్టూడియో ముందు తాను చేసి ర్యాలీ… తనను చిక్కుల్లో పడేలా చేసింది. ఫ్యాన్స్ రెచ్చిపోవడంతో.. ఆ కారణంగా ప్రభుత్వ ఆస్తులు ద్వంసం కావడంతో.. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. చివరికి బెయిల్ కూడా రాని స్థితిలో అతడిని జైలు జీవితం గడిపే వరకు తీసుకొచ్చింది. ఇక బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై దాదాపు 9 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అందులో నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా ఉండడం అతడిని మరింత చిక్కుల్లో పడేసేలా చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tamannaah Bhatia: 132 కోట్లు.. దిమ్మతిరిగేలా చేస్తున్న తమన్నా ఆస్తుల విలువ
Bhole Shavali: రైతుబిడ్డ చేయి వదలని భోళె.. మంచితనంలో గొప్పోడబ్బా..
Dunki Review: ఈ ఏడాది షారుక్ హ్యాట్రిక్ కొట్టారా ?? డంకీ రివ్యూ
సలార్ Vs డంకీ.. మధ్య సర్వే.. దిమ్మతిరగే రిజల్ట్
Pallavi Prashanth: Tv9తో మాట్లాడిన పల్లవి ప్రశాంత్.. అసలేం చెప్పాడంటే ??
వరల్డ్ వండర్ కిడ్స్ .. చిన్న వయసు.. పెద్ద మనసు!
రైలు ఇంజిన్ చెక్ చేస్తున్న పైలట్.. అక్కడ మనిషి తలను చూసి..
ఫేస్బుక్ ఫ్రెండ్ ఆశల ఎర.. రూ.1.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ!
చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..
తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!
భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్లో చూపించిన భర్త!
ఇదేం భక్తయ్యా.. రైలు తగలబెడతావా ఏంటి సామీ!

